బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (16:49 IST)

లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Jacqueline Fernandez
బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రాణి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించేసింది. జాక్వెలిన్ ఒక టాలీవుడ్ చిత్రంలో పూర్తి స్థాయి ప్రధాన పాత్రకు సిద్ధమవుతోందని టాక్. ఇది లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ అని సమాచారం. ప్రభాస్ యాక్షన్-ప్యాక్డ్ "సాహో" కోసం ప్రత్యేక పాటలో జాక్వెలిన్ కనిపించింది.
 
ఈ నేపథ్యంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జయశంకర్ ఇటీవల ఆకర్షణీయమైన లేడీ ఓరియెంటెడ్ కథను వివరించారని.. ఇందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.