గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 మే 2023 (19:56 IST)

జగపతి బాబు సద్దెన్నం ఆవకాయ కబుర్లు

Jagapathi Babu Saddennam Avacaya
Jagapathi Babu Saddennam Avacaya
నటుడు జగపతి బాబు దినచర్య చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన తండ్రి గారి నుంచి నేర్చుకున్న అలవాట్లు కొనసాగిస్తుంటారు. ఉదయమే యోగ అలవాటు ఉన్న జగపతి బాబు అవుట్ డోర్ లో షూటింగ్ ఉంటె ప్రకృతి తో మమేకం అవుతారు. తాజాగా ఆయన పుష్ప 2 షూటింలో ఉన్నారు. మారేడు మల్లి అటవీ ప్రాంతం లో ఇలా పొద్దున్నే టిఫిన్ కు బదులు తన ఫుడ్ గురించి ఇలా చెప్పారు. 
 
ఏ దేశం వెలినా , సద్దన్నంలో, మా అత్తా గారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ పచ్చడి పొద్దున్నే కలుపుకుని పందికొక్కు లాగ తింటున్న.. అంటూ కాప్షన్ తో ఎలా దర్శనమిచ్చారు. గతంలో పెద్దలు పొద్దున్నే చద్దన్నం తినేవారు.  అదే ఆరోగ్య రహస్యం అని చెప్పేవారు. దానిని పాటిస్తూ సోషల్ మీడియాలో అందరిని అలర్ట్ చేస్తున్నారు.