శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (10:32 IST)

లాంబొర్గిని ఉరుస్‌.. రూ.5 కోట్లు.. ముచ్చటపడి కొన్న యంగ్ టైగర్

Urus
చిత్ర సీమలోని ఎందరో అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను సొంతం చేసుకోవడం కొత్తేమీ కాదు. కొత్త కార్లను విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటారు. అయితే ప్రస్తుతం అందిరి కళ్లు తాజాగా వచ్చిన లాంబొర్గిని ఉరుస్‌పై ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా ఈ కారును కొనాలని అనుకున్నారు. మొదటి నుంచి కూడా ఎన్‌టీఆర్‌కు కార్లంటే చాలా ఇష్టం. 
 
ఎన్నో కార్లను కొనుగోలు చేసిన ఎన్‌టీఆర్ ఈ కారును కూడా కొనుగోలు చేయాలని అనుకున్నారు. అంతే ఈ కారుని కొనుగోలు చేశారు. అయితే ఇంతకీ ఈ కారు ధర ఎంతో తెలుసా అక్షరాల రూ.5 కోట్లు. ఈ కారును ఇటలీ నుంచి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఎంతో ముచ్చటపడి దీన్ని కొనుగోలు చేశారని సినీ వర్గాలు అంటున్నాయి.