ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (11:39 IST)

మాళవికా మోహన్ ఫోటో వైరల్... ఫ్రెండ్‌కు బుగ్గపై ముద్దు

Malavika Mohan
Malavika Mohan
దక్షిణాదిలో కాస్త పద్ధతిగానే కనిపిస్తూ ఉండే హీరోయిన్లు ఉత్తరాదికి వెళ్లిన వెంటనే అందాల ఆరబోసేందుకు ఏ మాత్రం వెనకాడరు.
 
అలాగే మలయాళాలానికి చెందిన మాళవిక మోహన్ ఇప్పుడు బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న ఫోటోలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. 
 
ఈ మధ్యకాలంలో వరుసగా గ్లామర్ ఫోటో షూట్లు షేర్ చేస్తూ హాట్ బాంబ్ అని పేరు తెచ్చుకోవడానికి మాళవిక మోహన్ ప్రయత్నాలు చేస్తోంది.
 
ఒక బెడ్‌పై తన ఫ్రెండ్ తో కలిసి కూర్చుని ఉన్న మాళవిక ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ ఉండగా ఆమె ముద్దు పెట్టడం చూసి ఫ్రెండ్ షాక్ అవడం కనిపిస్తుంది. 
 
ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.