శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (20:26 IST)

వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్, రోజా తదితరులు

వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో రోజా
టాలీవుడ్ ప్రముఖ నటుడు వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక మాదాపూర్ ఆవాస హోటల్‌లో జరిగింది.
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరై చిరంజీవి జిష్ణును ఆశీర్వదించారు. అలాగే ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా హాజరయ్యారు. ఇంకా శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు హాజరై తమ ఆశీస్సులు ఇచ్చారు.