సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (12:16 IST)

విఘ్నేశ్‌ చేసిన పనికి వాంతులు చేసుకున్న నయనతార?

nayanatara_vignesh
లేడి సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కొద్దిమంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఇటీవల పెళ్లిపీటలెక్కారు. భర్తతో గుడులు సందర్శిస్తూనే.. మరోవైపు సినిమాలోను నటిస్తూ బిజీగా ఉంది. 
 
అయితే, భర్త చేసిన పనికి నయనతార హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందని కోలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వీకెండ్ కావడంతో నయన్‌కు సర్‌ప్రైజ్‌గా ఓ స్పెషల్ రెసిపీని చేసి పెట్టాడట విగ్నేశ్.
 
అది కాస్తా బెడిసికొట్టడంతో..నయన్‌కు ఫుల్ వామిటింగ్స్ చేసుకుందట. స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి..హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వచ్చిందట. కొన్ని గంటలు అబ్‌సర్వేషన్‌లో ఉంచిన నయనతారను.. ఆ తరువాత డిశ్చార్జ్ చేసారట. ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది.