గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (15:37 IST)

మాల్దీవు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ నటి

బాలీవుడ్‌ నటి నేహధూపియా హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది. తన భర్త అంగద్‌ బేడీతో మల్దీవుల్లోని బీచ్‌ల్లో తెగ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ ఫోటోలో నేహ ఎరుపు రంగు బికినీలో, అంగద్‌ ఎరుపు రంగు కళ్లద్దాలు ధరించి సెల్ఫీ తీసుకున్నారు.
 
ఈ ఫోటో నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. వీకెండ్‌లో క్యాజువల్‌గా సముద్రతీరాన.. అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ఇటీవలి కాలంలో ఈమె 'తుమ్హారీసులు' అనే సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే. కాగా, వీరు గత సంవత్సరం ఓపాపకు జన్మనిచ్చారు. పాపకు మెహ్‌ర్‌ అని పేరు పెట్టారు.