సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (12:05 IST)

"ఓ వసుమతి.." అంటు భరత్ (O Vasumathi Lyrical Video Song)

ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ వసుమతి అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌ను

ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను.

ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఓ వసుమతి అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌ను మంగళవారం ఉదయం విడుదల చేసింది.

ఆ పాటను మీరూ విని ఆలకించండి. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చారు.