గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 1 జనవరి 2019 (16:23 IST)

టీజర్‌లోని ఆ బిట్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు..

పారిస్ పారిస్ పేరుతో తమిళంలో క్వీన్ రీమేక్ అవుతోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకుడు రమేష్ అరవింద్. టీజర్‌లోని ఆ బిట్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. హిందీ సినిమాలోనూ ఈ బిట్ వుంది. కానీ సినిమాను చూస్తున్నప్పుడు .. కథ వెనుకే వెళుతుంటాం కనుక తప్పుగా అనిపించదని రమేష్ అరవింద్ తెలిపారు.
 
కాగా, హిందీలో హిట్ అయిన క్వీన్ సినిమాను, దక్షిణాది భాషల్లో, దక్షిణాది భాషల్లో ఒకేసారిగా రూపొందిస్తున్నారు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్‌తో .. ఒక్కో హీరోయిన్‌తో ఈ సినిమాను చేస్తున్నారు. తమిళంలో 'పారిస్ పారిస్' పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది.