మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (16:55 IST)

కె.టి.ఆర్. ని మెచ్చుకున్న ప్రభాస్

Prabhas latest
Prabhas latest
ఫిబ్రవరి 11, 2023 న, హైదరాబాద్ మోటార్‌స్పోర్ట్స్ యొక్క ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయనుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి  FIAFormulaE రేసును నిర్వహిస్తున్నందున ఇది భారతదేశానికి షో-టైమ్, ఆల్-ఎలక్ట్రిక్ గ్రీన్ కో హైదరాబాద్. భారతదేశాన్ని సుస్థిర భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఇందుకు కె.టి.ఆర్.గారికి,  అనిల్ చలమలశెట్టి గారికి అభినందనలు అని ప్రభాస్ తెలిపారు. 
 
ఇదే అభిప్రాయాన్ని మహేష్ బాబు కూడా తెలిపారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ నుంచి ఆ చుట్టుపక్కల రోడ్లు వీటికోసమే విస్తరించారు.  గచ్చిబౌలి వరకు కూడా కొంత మార్చారు.  మోటార్‌స్పోర్ట్స్ అనేవి పెద్ద నగరాల్లో ఉన్నాయి.  ఇప్పుడు తెలంగాణలోకి రావడం ఆనందంగా ఉంది అని అనిల్ చలమలశెట్టి తెలిపారు.