గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:09 IST)

పూరీ జగన్నాథ్ బర్త్ డే వేడుకలు, ముద్దు పెట్టిన లైగర్

దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలు గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. లైగర్ చిత్ర యూనిట్ సభ్యుల మధ్య అతి తక్కువ మందితో ఆయన వేడుక చేసుకున్నారు.
కేక్ కట్ చేసి చార్మికి తినిపించారు పూరీ. లైగర్ సినిమా గోవాలో షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పూరీ పుట్టినరోజు వేడుకలకు హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు.
బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా పూరీకి ముద్దు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు దేవరకొండ. కాగా లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నది.