శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (16:04 IST)

సమంత ఎక్సర్‌సైజ్.. చిన్న నవ్వుకు ఫిదా అయిపోయారు.. వీడియో చూడండి

టాలీవుడ్ ప్రేమ జంట సమంత, నాగచైతన్య జంట అక్టోబర్‌లో వివాహం ద్వారా ఏకం కానుంది. తాజాగా చైతూ యుద్ధం శరణం, సవ్యసాచి వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక సమంత రంగస్థలం, రాజు గారి గది 2, సావిత్రి వంటి తెలుగు స

టాలీవుడ్ ప్రేమ జంట సమంత, నాగచైతన్య జంట అక్టోబర్‌లో వివాహం ద్వారా ఏకం కానుంది. తాజాగా చైతూ యుద్ధం శరణం, సవ్యసాచి వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక సమంత రంగస్థలం, రాజు గారి గది 2, సావిత్రి వంటి తెలుగు సినిమాలతో పాటు కోలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. 
 
తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఎక్సర్‌సైజ్ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. తెగ క్యూట్‌గా ఎక్సర్‌సైజ్ చేస్తూ ఫోజిచ్చింది. ఈ వీడియోను చూసినవారంతా సమంతను పొగిడేస్తున్నారు. 
 
''నేను చేయ‌గ‌ల‌ను లేదా చేయ‌లేక‌పోవ‌చ్చు'' అంటూ తాను జిమ్‌లో బాల్ ప్లాంక్స్ చేస్తున్న వీడియోను స‌మంత పోస్ట్ చేసింది. వీడియోలో ఏడు ప్లాంక్స్ వ‌ర‌కు బాగానే చేసింది. త‌ర్వాత తాను న‌వ్విన ఒక్క చిన్న న‌వ్వుకు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు.