భర్తే కదా అని బోల్డ్‌గా కిస్‌లు చూపెడుతున్న శ్రీయా శరన్
Shriya, Andre
అయితే సోషల్‌మీడియాలో అప్పడప్పుడు పలు పిక్‌లు పెడుతున్న ఆమె ఈసారి తన భర్తతో లిప్ కిస్ చేసే విధానాన్ని చూపెడుతుంది. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా శ్రీయాలో ఇసుమంతైనా అందం తగ్గలేదనే చెప్పాలి. ఇక భర్త ఆండ్రీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ముద్దుల్లో మునిగి తెలుతూ కనిపిస్తూ ఉంటుంది.
ఈరోజే తన భర్త,స్నేహితులతో గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తాజాగా మరోసారి ముద్దులాటలో మునిగి తేలింది. స్విమ్మింగ్ పూల్ లో జలకటాల తరువాత తడి బట్టలతోనే భర్త అధరాలను గాఢంగా చుంబిస్తూ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.
