శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 అక్టోబరు 2018 (17:08 IST)

సమీక్షకులకి నోటా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ షాక్... ఎంతో తెలుసా?

యువ సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం నోటా. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన నోటా తెలుగు, త‌మిళ్‌లో రూపొందింది. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పైన జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. వ‌రుస విజ‌యాలతో దూసుకెళుతోన్న విజ‌య్‌కి నోటా ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో అనే ఆస‌క్తి ఏర్ప‌డింది. 
అయితే... ఈ సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ ఫ‌స్ట్ డే మంచి క‌లెక్ష‌న్సే రాబ‌ట్టింది. క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. 
 
నైజాం- 1.95 కోట్లు
 
సీడెడ్- 0.64 కోట్లు
 
ఉత్తరాంధ్ర- 0.52 కోట్లు
 
కృష్ణా- 0.30 కోట్లు
 
గుంటూరు- 0.42 కోట్లు
 
నెల్లూరు- 0.20 కోట్లు
 
ఈస్ట్- 0.34 కోట్లు
 
వెస్ట్- 0.23 కోట్లు
 
యుఎస్ఎ- 0.75 కోట్లు
 
కర్ణాటక- 0.62 కోట్లు
 
తమిళనాడు- 1.02 కోట్లు
 
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.47 కోట్లు
 
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రోజు కలెక్షన్స్- 4.61 కోట్లు
 
మొత్తం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ రూ. 7.47 కోట్లు