సంబంధిత వార్తలు
- వాల్తేరు వీరయ్య నుండి మెగాస్టార్ చిరంజీవి మాసియెస్ట్ థియేటర్ స్టాండీ విడుదల
- ఫ్రాన్స్ లో షూట్ చేసిన వాల్తేరు వీరయ్య సాంగ్‌ను లీక్ చేసిన చిరంజీవి! (video)
- వాల్తేరు వీరయ్యలో విక్రమ్ సాగర్ ఎసిపి.గా రవితేజ ఏం చేశాడు?
- బాలకృష్ణ, శ్రుతి హాసన్ పై సుగుణ సుందరి పాత చిత్రీకరణ
- వాల్తేరు వీరయ్య నుండి రవితేజ ఫస్ట్ లుక్
వాల్తేరు వీరయ్య నుంచి.. శ్రీదేవీ చిరంజీవి... (video)
waltair veerayya
సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. శ్రీదేవీ చిరంజీవి అంటూ సాగే ఈ మెలోడీయస్ బీట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
దేవీ శ్రీ ప్రసాద్ స్వర పరిచిన ఈ పాటను జస్‌ప్రీట్ జాస్జ్, సమీరా భరద్వాజ్ గాత్రం అందించారు. ఈ పాటలో చిరు తన సిగ్నేచర్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ పాటను మీరూ ఓ లుక్కేయండి.
