సోమవారం, 26 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)
సంబంధిత వార్తలు
పాప్‌కార్న్ చికెన్ తయారీ విధానం..?
సెల్ఫీ తీసుకుంటోంది..?
పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?
లిప్‌స్టిక్ తీసుకు రమ్మంది...?
మీరు డయల్ చేసిన నెంబరు సరి చూసుకోండి..?
పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..?
చింటూ: బంటి స్టౌ మీద ఉన్నప్పుడు పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంటుందంటావ్..
బంటి: వెరీ సింపుల్.. నువ్వు ఒకసారి స్టౌ మీద కూర్చుని చూడు విషయం నీకే తెలుస్తుంది..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
జపాన్ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఇంతకుముందు ఆ స్థానంలో వున్న జపాన్ దేశాన్ని అధిగమించి 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ముందుకు సాగుతోంది. భారత్ ముందు ఇంక 3 దేశాలు మాత్రమే వున్నాయి. అమెరికా, చైనా, జర్మనీలు వరుసగా 1, 2, 3 స్థానాల్లో వున్నాయి. రానున్న మూడేళ్లలో జర్మనీ స్థానాన్ని భారతదేశం అధిగమిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మనందరికీ గర్వకారణం.
భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక జర్నలిస్టుని అతడి భార్య, పిల్లలు ముందే చంపేసారు. అతడిని శనివారం గుర్తు తెలియని ముష్కరులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి, అది సాధ్యం కాకపోవడంతో హత్య చేసారు. బలూచ్ కమ్యూనిటీకి చెందిన జర్నలిస్ట్ అబ్దుల్ లతీఫ్‌ను అతని భార్య, పిల్లల ముందే కాల్చి చంపారని బలూచ్ యక్జెహ్తి కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. లతీఫ్ డైలీ ఇంతిఖాబ్, ఆజ్ న్యూస్ ఛానళ్లలో పనిచేశాడు. అంతేకాదు యుద్ధంలో దెబ్బతిన్న ప్రావిన్స్‌లోని మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిఘటనపై నిర్భయంగా నివేదించడంలో ఆయనకు మంచి పేరున్నది.
పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాద్ యాదవ్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేశారు. తేజ్‌కు పార్టీ నుంచి, ఫ్యామిలీ నుంచి ఉద్వాసన పలికారు. తమకు బంధుత్వాల కంటే కుటుంబ విలువలు ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు.
కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్
కేరళ సముద్రతీరంలో లైబీరియా దేశానికి చెందిన కార్గో నౌక ఒకటి నీట మునిగిపోయింది. కొచ్చి తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎస్సీ ఎల్సా-3 అనే పేరు గల ఈ 184 మీటర్ల పొడవైన నౌక తొలుత ఒక వైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత తీర రక్షక దళం (ఐసీజీ) ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కాపాడారు.
కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. వారి వెంట రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే
చక్కెరను ఆహార పదార్థాలలో తగ్గించుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చక్కెరను తగ్గించుకుని తింటే రోజువారీ పనులను నిర్వహించడానికి బాగా సన్నద్ధంగా వుంటారు. చక్కెర తినేవారిలో వాపు సమస్య వుంటుంది, అది తినకుండా వుంటే తక్కువ మొటిమలు, మెరుగైన చర్మ ఆకృతి సొంతమవుతుంది. ఆహారంలో అదనపు చక్కెర తీసుకునే వారిలో ఆందోళన, చిరాకు ఉంటుంది. తక్కువగా తింటే మానసిక స్థితిని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఆహారంలో చక్కెరను మానేయడం వల్ల వేగంగా నిద్రపోవడానికి, గాఢమైన నిద్రకు సహాయపడుతుంది.
పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పిసిఓఎస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఇది అధికంగా ప్రభావితం చేస్తుంది. పిసిఓఎస్‌తో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటంతో పాటుగా మొత్తం ఆరోగ్యం, జీవక్రియ, బరువును ప్రభావితం చేస్తుంది. పిసిఓఎస్ బారిన పడిన వారు తమ జీవనశైలి మార్పులు చేసుకోవటం ముఖ్యమైనప్పటికీ, తాము తీసుకునే ఆహారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. పోషకాలతో నిండిన ఆహారం ఆరోగ్యంను తెస్తుంది. ఆ తరహా ఆహారంలో బాదం ఒకటి. ఇవి రోజంతటికీ అవసరమైన శక్తిని అందిస్తాయి.
ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు
చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలితే అసిడిటీ క్రమంగా తగ్గుతుంది. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు
వేరు శనగ పప్పుల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలు వున్నాయి. ఈ వేరుశనగ పప్పును వేయించి బెల్లం పాకలో పోసి చిక్కీల్లా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాము. పల్లీల్లో గుండెకు మేలు చేసే కొవ్వులు ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, కోడిగుడ్లలోకన్నా ఎక్కువ. ఎదిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులు వీటిని తింటే శరీరానికి అవసరమైన శక్తి వస్తుంది. వేయించిన వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. వీటిని చిక్కీల్లా తయారు చేసి తింటే హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా ఉంటాయి.
ఒకసారి లవంగం టీ తాగి చూడండి
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 3. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా లేక వాంతులు వచ్చినప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.