సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (16:45 IST)

నా భార్య నన్ను చూసి జడుసుకుంటుంది..

"నా భార్య నన్ను చూసి జడుసుకుంటుంది తెలుసా?" అన్నాడు రవి "నిజమా అందుకు నువ్వేం చేశావ్?" అడిగాడు రాజు "ఓ వారం రోజులుగా పిచ్చి చూపులు చూస్తూ, పిచ్చి నవ్వులు నవ్వుతున్నాను..!" అసలు విషయం తెలిపాడు రవి.

"నా భార్య నన్ను చూసి జడుసుకుంటుంది తెలుసా?" అన్నాడు రవి 
 
"నిజమా అందుకు నువ్వేం చేశావ్?" అడిగాడు రాజు 
 
"ఓ వారం రోజులుగా పిచ్చి చూపులు చూస్తూ, పిచ్చి నవ్వులు నవ్వుతున్నాను..!" అసలు విషయం తెలిపాడు రవి.