శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (17:39 IST)

చీరలకు ఫాల్స్.. బ్లౌజ్‌లకు హూక్స్... భర్తతో ఎప్పుడు కుట్టించాలంటే?

"యాక్సిడెంట్‌లో మా ఆయన కాలికి దెబ్బలు తగిలాయ్.. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు.. ఇంటికొచ్చిన సుజాతతో బాధగా చెప్పింది రాధ. అవునా.. అయితే నీ చీరలకు ఫాల్స్, బ్లౌజ్‌లకు హూక్స్ కుట్

"యాక్సిడెంట్‌లో మా ఆయన కాలికి దెబ్బలు తగిలాయ్.. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పారు.. ఇంటికొచ్చిన సుజాతతో బాధగా చెప్పింది రాధ. 
 
అవునా.. అయితే నీ చీరలకు ఫాల్స్, బ్లౌజ్‌లకు హూక్స్ కుట్టడం అలవాటు చెయ్యవే.. టైలర్ ఖర్చైనా తగ్గుద్ది.. టక్కున చెప్పింది సుజాత