శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Kowsalya
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (16:50 IST)

చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే ఇష్టం...

టీచర్‌: రాము... నీ పేరు, మీ నాన్న పేరు రాయి... రాము: సరే... టీచర్‌: రాము... నీ బుక్‌ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు. రాము: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మ

టీచర్‌: రాము... నీ పేరు, మీ నాన్న పేరు రాయి...
రాము: సరే...
టీచర్‌: రాము... నీ బుక్‌ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు.
రాము: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారు టీచర్ అందుకే అలా రాశాను...
 
తండ్రి: చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే బాగా ఇష్టం?
చింటు: వాచ్‌మెన్‌ నాన్న...
తండ్రి: ఎందుకు?
చింటు: ఇంటి బెల్లు కొట్టి ఇంటికి పంపించేది ఆయనే కదా.....!