శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (14:49 IST)

శోభనం అంటే చాలు.. పాలు పట్టుకురావడమేనా..?

అమ్మా..! శోభనం అంటే చాలు పాతకాలం పుల్లమ్మలా చేత పాలు పట్టుకురావడమేనా..?
ఏదైనా వెరైటీగా మందు తీసుకురావచ్చుగా..? అంటున్నారమ్మా ఆయన..
 
అయ్యో.. అదెంత భాగ్యం..?
పైరు తెగుళ్ళ కోసం వాడే పురుగుల మందు ఇంట్లో ఉంది..
కాస్త కిటికీ దగ్గరగకు రామ్మా ఇస్తాను...