గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (20:08 IST)

వీడియో వైరల్‌... ఏనుగు విగ్రహం కింద అలా చిక్కుకుపోయాడు..

elephant
elephant
సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో ఓ వ్యక్తి ఏనుగు విగ్రహం కింద నుంచి దూరే ప్రయత్నం చేశాడు. కానీ వ్యక్తి పట్టేంత స్థలం ఏనుగు విగ్రహం కింద లేదు.. కానీ ఆ వ్యక్తి ధైర్యం చేసి అటు నుంచి ఇటు వచ్చే ప్రయత్నం చేశాడు. 
 
కానీ దాని కింద ఇరుక్కుపోయి ముందుకు రాలేక, వెనక్కి పోలేక దేవుడా అంటూ ఆర్తనాదాలు చేయడం కనిపించింది. 
 
ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని అమరకాంతక్ నర్మదా మందిర్‌కు సంబంధించినదిగా కామెంట్ రూపంలో తెలిపారు.