గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (20:54 IST)

నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది: పవర్ స్టార్ డైలాగ్‌తో సెహ్వాగ్

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ డైలాగుల్లో గబ్బర్ సింగ్ చిత్రంలోని నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది అని చెప్పే డైలాగ్ డైనమైట్లా పేలింది. ఆ డైలాగును ఇప్పటికీ ఫ్యాన్స్ వాడుతూ ఖుషీ చేస్తుంటారు. ఐతే తాజాగా ఈ డైలాగును మాజీ క్రికెటర్ సెహ్వాగ్ వాడేశారు. ట్విట్టర్లో ఆయన చెప్పిన డైలాగ్ వైరల్ అవుతుంది.
 
సెల్ ఫోనులో పవన్ కళ్యాణ్ డైలాగును చూస్తూ అదే మేనరిజం ట్రై చేసాడు సెహ్వాగ్. పక్కనే అమ్మాయి డైలాగు చెప్పేందుకు సహకరించింది. చూడండి ఆ వీడియో.