ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (12:55 IST)

Happy Hug Day హ్యాపీ హగ్ డే

Hug day
కౌగిలించుకోవడం అనేది ఒక వెచ్చని ఆలింగనం, ఇది మనల్ని ప్రేమిస్తున్నట్లు, శ్రద్ధగా భావించేలా చేస్తుంది. ప్రేమికుల రోజు సందర్భంగా హగ్ డే ప్రాముఖ్యతను, సందేశాలను ఒకసారి చూద్దాము.
 
కౌగిలి అనేది హృదయం నుండి మనం కలుద్దాం అని వచ్చే కరచాలనం.
కౌగిలి విరిగిన హృదయ గాయాన్ని నయం చేస్తుంది, కలత చెందిన ఆత్మను శాంతింపజేస్తుంది.
కౌగిలింతలు చల్లని రాత్రిలో వెచ్చని దుప్పటి లాంటివి, అవి ఓదార్పు- శాంతిని కలిగిస్తాయి.
ఒకరు ఒంటరిగా లేరని, వారు ప్రేమించబడ్డారని తెలిపేది కౌగిలింత.
ఆలింగనం వెయ్యి మాటలకు సరితూగినంత శక్తివంతమైనది.
కౌగిలింత శక్తి జీవితాలను మార్చగలదు, దానికి ఆ సామర్థ్యం వుంది.
కౌగిలింత అనేది ఒక బహుమతి, అది ఎక్కడికెళ్లినా ప్రేమ- ఆనందాన్ని పంచుతూనే ఉంటుంది.
ఆలింగనం తీపి జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది, ప్రేమానుభూతిని తట్టి లేపుతుంది.
నీ పట్ల ప్రేమతో శ్రద్ధ వహిస్తున్నానని చూపించడానికి ఇది మహత్తరమైన మార్గం.