1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (09:48 IST)

గర్భిణీలు గ్రీన్ టీ తాగకూడదా?

Green Tea
గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని వైద్యులు చెప్తుంటారు. అయితే గ్రీన్ టీ కొందరు తాగకూడదని అంటున్నారు. గ్రీన్ టీలో కెఫిన్, టాక్సిన్, టానిన్ ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీని తీసుకోకూడదని అంటున్నారు. 
 
గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. లేకుంటే ఇది పాల స్రావాన్ని తగ్గిస్తుంది. ఇంకా రక్తహీనత, ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి. అంతేగాకుండా జీర్ణవ్యవస్థలో లోపాలు ఉన్నవారు కూడా గ్రీన్ టీని తాగకూడదని కూడా వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే కొందరికి గ్రీన్ టీ తాగడం వల్ల కడుపునొప్పి, వాంతులు, ఛాతీలో మంట వంటి సమస్యలు ఎదుర్కుంటాు. అలాంటి వారు గ్రీన్ టీని సేవించకపోవడం మంచిది.