1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. walnuts should helps the pregnancy?

గర్భం పొందాలంటే? వాల్‌నట్స్ తీసుకుంటే?

మహిళలు గర్భం పొందాలంటే డైట్‌లో నట్స్ తీసుకుంటే మంచిది. అన్ని రకార ఎండు ఫలాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా గర్భం పొందడానికి ప్రత్యేకంగా బాదం ఉపయోగపడుతుంది. ఎందుకంచే వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ

walnuts
మహిళలు గర్భం పొందాలంటే డైట్‌లో నట్స్ తీసుకుంటే మంచిది. అన్ని రకార ఎండు ఫలాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా గర్భం పొందడానికి ప్రత్యేకంగా బాదం ఉపయోగపడుతుంది. ఎందుకంచే వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వలన దీన్ని ఫెర్టిలిటీ సూపర్ ఫుడ్‌గా సూచిస్తున్నారు. 
 
అందువలన మీరు గర్భం పొందడానికి ప్రయత్నింస్తుంటే కనుక ఈ ఫెర్టిలిటి సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చును, అలాగే ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వలన ఒక బలమైన ఎండోమెట్రియల్ పొర ఏర్పుడుతుంది. ఐరన్ అండం ఈ పొరకు బలంగా అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు.
About Writer
Kowsalya