శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: శనివారం, 18 నవంబరు 2017 (13:50 IST)

ఇలా చేస్తే రెండు రోజుల్లో లివర్ శుభ్రమవుతుంది..

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యమైనది. మద్యం అలవాటు ఉన్న వారికి లివర్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాగే కొంతమందికి పుట్టుకతోనే లివర్ వ్యాధ

మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఆ అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే మనం తినే తిండిపైనే అది ఆధారపడి ఉంటుంది. శరీరంలోని అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యమైనది. మద్యం అలవాటు ఉన్న వారికి లివర్ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అలాగే కొంతమందికి పుట్టుకతోనే లివర్ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఆసుపత్రులకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. 
 
ఎండు ద్రాక్ష లివర్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకొని నీటిలో వేసి బాగా కరిగించాలి. ఆ నీటిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా రెండురోజుల పాటు నాలుగు పూటలు ఎండు ద్రాక్ష తీసుకుంటే చాలా మంచిది. లివర్ శుభ్రం అవ్వడమే కాకుండా వ్యాధులు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.