ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:16 IST)

తగ్గిన బంగారం, వెండి ధరలు..

gold
బంగారం ధరలు గురువారం తగ్గాయి. వెండిధరలు కూడా తగ్గిపోయాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60,000లుగా నమోదైంది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.160 మేర తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరిస్తున్నాయి. 
 
గురువారం కిలో సిల్వర్ రూ.500 తగ్గింది.  విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్ఢ్‌ రేట్ రూ. 60వేల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55వేలు కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 60వేలుగా నిలిచింది.