శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 డిశెంబరు 2014 (18:03 IST)

చిట్కాలు: సింకులో రోగకారక క్రిములు చేరకుండా ఉండాలంటే?

ఈగలు, దోమలు, బొద్దింకలు ఇతర సూక్ష్మజీవులు వంటింట్లో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వంటిల్లు ఎల్లవేళలా పొడిగా, శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. 
 
సింకులో రోగకారక క్రిములు చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చి మాంసం, కూరగాయలు, అంట్ల గిన్నెలు సింకులో కడిగిన తర్వాత యాంటిబ్యాక్టీరియల్ స్ప్రేని సింకులో చల్లాలి. 
 
కొద్దిసేపైన తర్వాత ఆ సింకును బాగా కడిగేయాలి. ఇలా చేస్తే సింకును అంటిపెట్టుకుని ఉన్న రకరకాలైన బాక్టీరియా, వైరస్ కారక సూక్ష్మదీవులు పూర్తిగా నశించిపోతాయి.