సోమవారం, 23 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 4 సెప్టెంబరు 2014 (14:45 IST)
గ్రహాలు 9 కాదు.. 11 మాస్టారూ..!!
"గ్రహాలు ఎన్నో చెప్పు సిద్ధూ..?" అడిగాడు మాస్టారు.
"పదకొండు సర్.." బదులిచ్చాడు సిద్ధూ.
"తొమ్మిదే కదరా.. మరి ఆ రెండు గ్రహాల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా..?"
"ఆగ్రహం, సత్యాగ్రహం కూడా గ్రహాలే కదండీ...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గ్రీన్‌ల్యాండ్ కాపాడమని యూరప్ దేశాలు మమ్నల్ని అడిగితే ట్రంప్‌ను తరిమికొడతాం: ఇరాన్
ఇరాన్ దేశాన్ని అమెరికా-ఇజ్రాయెల్ తక్కువ అంచనా వేసినట్లున్నాయి, మా శక్తి ఏంటో ఆ దేశాలకు తెలిసి వస్తోందంటూ ఇరాన్ దేశాధినేతలు చెబుతున్నారు. అంతేకాదు ఒకడుగు ముందుకు వేసి గత కొన్నిరోజులుగా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ యూరప్ దేశాలకు వెన్నెముకలాంటి గ్రీన్ ల్యాండును స్వాధీనం చేసుకుంటానంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఐతే యూరప్ దేశాలు గ్రీన్ ల్యాండును కాపాడమని ఇరాన్ దేశాన్ని అడిగితే చాలు... ట్రంప్ ను అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తరిమేస్తామంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
ప్రభుత్వ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు... బాబు - పవన్ అభినందనలు
ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఆయనకు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదివారమే ప్రధాని మోడీకి అభినందన తెలిపారు.
మటన్ ఉడకలేదు.. యజమానిపై కేసు నమోదు చేయండి.. ఠాణాలో రచ్చ చేసిన తాడిపత్రివాసి
తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ఓ వింత కేసు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తాను కొనుగోలు చేసిన మటన్ ఉడకలేదని, అందువల్ల దుకాణం యజమానిపై కేసు పెట్టాలంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి హల్చల్ చేశాడు. పేరు సాదల హాజీ. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు- పడిపోయిన బంగారం, వెండి ధరలు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం అయిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచ బులియన్ మార్కెట్లలో నెలకొన్న బలహీనతను అనుసరించి, భారతదేశంలో బంగారం, వెండి ధరలు సోమవారం భారీగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, ప్రారంభం కాగానే బంగారం ఫ్యూచర్స్ భారీగా పడిపోయాయి.
రంగారెడ్డి క్రైమ్: హత్యకు గురైన తల్లి శవం పక్కనే రాత్రంతా గడిపిన చిన్నారి
రంగారెడ్డి జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. హత్యకు గురైన తల్లి మృతదేహం వద్ద ఓ పసిబిడ్డ గంటల పాటు గడిపింది. ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా హత్య చేయగా.. ఆమె రెండేళ్ల చిన్నారి ఆ శవం పక్కన రాత్రంతా గడిపింది. ఆకలితో ఏడుస్తూ వుండిపోయింది. వివరాల్లోకి వెళితే మృతురాలు శోభకు, మహబూబ్ నగర్, కోయిలకొండ చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తున్న స్పై థ్రిల్లర్ 'ధురంధర్ : ది రివెంజ్'
బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్, సారా అర్జున్, మాధవన్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహ్మాన్ సంగీతం. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంపై ఓ ఆసక్తికర ప్రచారం సాగుతోంది. మూవీలో ఓ ప్రత్యేక గీతంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నర్తించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Rajiv Kanakala: ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో ఊరి కథలా తెరచాప ట్రైలర్
అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం తెరచాప. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Ram Charan: పెద్ది అప్ డేట్: రామ్ చరణ్ బర్త్ డే నాడు పెద్ది క్యారెక్టర్ పోస్టర్, బుకింగ్స్ ఓపెన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా పెద్ది. ఈ సినిమా ఆఖరి దశ పనుల్లో వేగంగా ముందుకు సాగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ ముగింపు దశలోకి చేరుకుని కీలక సన్నివేశాలు పూర్తవుతున్నాయి.
Diya: డిజిటల్ యుగంలో అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు : రఘుకుంచె
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ (Arere.. Arere..) మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుకకు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.