ఆదివారం, 22 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (18:10 IST)
సంబంధిత వార్తలు
బస్సులో నిద్రరానిదెప్పుడు?
పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
నమ్ముకుంటే పోతాయి ప్రాణాలు
బస్సు ఎక్కడెక్కడ ఆగుతుంది.?
ఎక్కువగా తాగుతాను కాబట్టి...
రాబోయేది ఏ స్టేషన్?
"లంబు : రైలులో రాబోయేది ఏ స్టేషన్.
జంబు : రైల్వే స్టేషన్"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
నేను ఆ తప్పులు చేసా, ALS వ్యాధితో మరణిస్తున్నా, కుమార్తెలకు హాలీవుడ్ నటుడు ఎరిక్ కన్నీటి లేఖ
హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎరిక్ డేన్ నటుడికి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం వుంది. అతడి నటనకు ఎందరో ఫ్యాన్స్ ఫిదా అవుతారు. అలాంటి హీరోకి అరుదైన వ్యాధి సోకింది. వెండితెరపై వెలుగులు చిమ్మిన అతడు ఒక్కసారిగా వీల్ చైర్ కి పరిమితమైపోయాడు. ఇక తను బ్రతుకను, కొన్ని రోజుల్లో మరణిస్తానని తెలియడంతో తన కుమార్తెలకు ఆఖరి వీడియోను, సందేశాన్ని పంపాడు. లెటర్స్ టు మై డాటర్స్ అంటూ అతడు షేర్ చేసిన వీడియోలో... పిల్లలూ, మీకు నేను పరిపూర్ణమైన తండ్రిని కాకపోవచ్చు. కానీ నా తప్పుల నుండి నేను పాఠాలు నేర్చుకున్నాను.
రూ.20 నుంచి రూ.40కి పెరిగిన మద్యం ధరలు.. ఎక్కడంటే..?
పశ్చిమ గోదావరి జిల్లాల్లో రిటైల్‌లో మద్యం దాని బ్రాండ్‌ను బట్టి బాటిల్‌కు గరిష్ట రిటైల్ ధర ఎమ్మార్పీ కంటే రూ.20 నుండి రూ.40 ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులలో ఈ విక్రయం తెలుస్తోంది. తమ పెట్టుబడిపై తగినంత రాబడి లభించడం లేదని మద్యం దుకాణాల యజమానులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం బాటిల్ ధరను రూ.10 పెంచుతూ ఒక జీవో జారీ చేసింది. అయినప్పటికీ, దుకాణ యజమానులు తమ రాబడి తక్కువగా ఉందని ఫిర్యాదు చేస్తున్నారు.
స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటో డ్రైవర్ దిగాడు, పిల్లాడు యాక్సలరేటర్ తొక్కాడు, వామ్మో... వీడియో
ఎల్కేజీ, యూకేజీ, రెండుమూడు తరగతుల పిల్లలను ఆటోలో ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి అనుకోని ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని మైనపురిలో ఆటో రిక్షాలో స్కూలు పిల్లల్ని ఎక్కించేందుకు ఆటోను రన్నింగులోనే వుంచి డ్రైవర్ కిందకు దిగాడు. ఇంతలో ఓ పిల్లవాడి తల్లి పిల్లవాడిని ఆటోలో ఎక్కించింది. డ్రైవర్ బ్యాగు సర్ది ఆటో లోపలికి వచ్చేలోపుగానే పిల్లవాడు పొరబాటున ఆటో యాక్సెలరేటర్ పైన కాలు వేసి తొక్కాడు. అంతే... ఆటో రయ్యమంటూ పరుగులు తీసింది.
ప్యూర్ ఎనర్జీకి చారిత్రాత్మక న్యాయ విజయం
జనవరి 29, 2026న, సంగారెడ్డిలోని III అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు, ప్యూర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఎం. ప్రభాకర్ ఆదిత్య(O.S. నం. 78 ఆఫ్ 2024) కేసులో కీలక తీర్పును వెలువరించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే డిజిటల్ దోపిడీ, దురుద్దేశపూరిత తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా, ఎదుగుతున్న స్టార్టప్ బ్రాండ్లకు నిర్ణయాత్మక విజయాన్ని అందిస్తూ, ప్యూర్ ఎనర్జీకి అనుకూలంగా రూ. 50,00,000 (రూ. 50 లక్షలు) నష్ట పరిహారాన్ని వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ : ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రూ.3.5 వేల కోట్ల కుంభకోణంలో రెండో నిందితుడుగా ఉన్న అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Kalki 2 shoot: కల్కి 2 తాజా అప్ డేట్ - ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పై సన్నివేశాల చిత్రీకరణ
వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమా కల్కి 2898 ఏ.డీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. దీనికి సీక్వెల్ వుంటుందని ప్రచారం చేశారు. అనుకున్నట్లుగా కల్కి 2 చిత్రం షూటింగ్ మొదలైంది. నేడు అనగా శనివారం నాడు ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరణ ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా ఫౌజీ సినిమా షూట్ లో పాల్గొన్న ప్రభాస్ నేడు కల్కి 2తో ఎంట్రీ ఇచ్చారు. పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన సెట్ లో చిత్రీకరిస్తున్నారు.
Varalakshmi: వరలక్ష్మి ని చూసి బాలయ్య గారు ఊర్వశి శారద తో పోల్చారు : గోపీచంద్ మలినేని
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ రోజు బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.
బ్యాండ్ మేళం నుంచి ఎనర్జిటిక్ సాంగ్ తిప్పుకుంటన్నవ్ రిలీజ్
కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ మూవీని మార్చి 13న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ ‘తిప్పుకుంటన్నవ్’ పాటను రిలీజ్ చేశారు. శనివారం నాడు రిలీజ్ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో ఇన్ స్టంట్‌గా చార్ట్ బస్టర్ అయింది.
Trigun: త్రిగుణ్ హీరోగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకర్షిత చిత్రం ప్రారంభం
త్రిగుణ్ హీరోగా పదినే కుమార్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఆకర్షిత. రాజ్ కుమార్ కసిరెడ్డి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షేక్ హజారత్ (వలి) కెమెరామెన్‌గా పని చేయనున్నారు. శనివారం పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణు స్వామి, ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Anil Ravipudi : రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ జంట కిల్లర్ లో ఆసక్తికరంగా ఉంది : అనిల్ రావిపూడి
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.