బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Updated :
బుధవారం, 9 అక్టోబరు 2019 (18:13 IST)
సంబంధిత వార్తలు
గాలిలో ఎలా ఎగురుతుంది?
వెనక్కి తగ్గని కార్మికులు : తెలంగాణాలో సాగుతున్న సమ్మె
ఆర్టీసీ సమ్మె ఉధృతం.. కేసీఆర్‌కు అల్టిమేటం... తడాఖా చూపిస్తామంటున్న కార్మికులు
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. రంగంలోకి హైదరాబాద్ మెట్రో
ఎక్కడ బస్సులు అక్కడే : తెలంగాణాలో డిపోలకే పరిమితమైన బస్సులు
సారీ అనటానికి బదులుగా...
లంబు: బస్‌లో అమ్మాయి నీతో అంత సేపు పోట్లాడింది.
జంబు : ఏం లేదు నన్ను కాలు తొక్కి సారీ అనటానికి బదులు నెవర్‌మైండ్ అంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
అజిత్ పవర్ విమాన ప్రమాద మృతి కేసులో క్రిమినల్ కుట్ర : బెంగుళూరులో జీరో ఎఫ్ఐఆర్
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఇది ప్రమాదం కాదని, ఓ పెద్ద క్రిమినల్ కుట్ర అని ఆరోపిస్తూ ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవర్ బెంగుళూరు నగరంలో జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలం కావడంతో తాను ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
పవన్ సినిమాల్లో నటిస్తే అభ్యంతరం : హైకోర్టు ప్రశ్న
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిలువరించాలంటూ ఏపీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసి, పవన్‌కు ఊరటనిచ్చింది. పైగా ఈ పిటిషన్ విచారణార్హత లేదని కోర్టు స్పష్టం చేసింది.
కుమార్తెకు సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చిన తండ్రి.. ఏమైంది?
కన్నతండ్రే తన రెండేళ్ల కుమార్తెను కడతేర్చిన ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కన్నబిడ్డను ఆ తండ్రి ఎలుకల మందు కలిపిన పండును తినిపించి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ చిన్నారి తల్లిదండ్రుల మధ్య కొనసాగుతున్న కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీకి ఎంతో మేలు.. పవన్ కల్యాణ్
నియోజకవర్గాల పునర్విభజనపై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అవకాశాలను విస్తరిస్తుందని అన్నారు. విజయవాడలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయన, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటుతో సహా సంస్థాగత విషయాలను సమీక్షించి, పీఠాపురం నమూనాను అన్ని నియోజకవర్గాల్లోనూ అనుకరించాలని సూచించారు.
ఖాళీ చేయాంటూ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయానికి నోటీసులు...
ఎన్నో దశాబ్దాలుగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీసు కూడా ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
పెద్ది సినిమా షూటింగ్ నైట్ షూట్ లు ఎక్కువగా వున్నాయి. హైదరాబాద్ శివార్లో ముష్టి పోరాటాలు, కబడ్డీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆమధ్య పవన్ కళ్యాణ్ కూడా సెట్ కి వెళ్ళి షూట్ ను సందర్శించారు. కాగా, రామ్ చరణ్ కు షూట్ లో గాయాలు అయ్యాయి. కంటి దగ్గర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. చిన్న గాయమేనని, కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది.
జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 1300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నారు.
Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా మంగళవారంనాడు అమరావతిలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు.
'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతారలోని పంజుర్లి హావభావాలను వేదికపై ప్రదర్శించారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కర్నాటక హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్వీర్ సింగ్ ప్రవర్తించారని న్యాయవాది ప్రశాంత్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, రణ్‌వీర్‌కు స్వల్ప ఊరటనిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారవర్గాలు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే, తదుపరి విచారణకు రణ్వీర్ పూర్తి సహకారం అందించాలని సూచించింది.