శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. ప్రేమ జోకులు
Written By
Last Modified: శనివారం, 21 సెప్టెంబరు 2019 (12:30 IST)

ఎంతమంది అన్నయ్యలున్నారో తెలుసుకుంటాను...

రమేష్‌ : సపోజ్‌ నువ్వొక అమ్మాయిని ప్రేమించావనుకో. మొదట తన గురించి ఏం తెలుసుకుంటావ్‌?
సురేష్‌: తనకు ఎంతమంది అన్నయ్యలున్నారో తెలుసుకుంటాను...!!
 
జడ్జి : మూడు పెళ్ళిళ్లు ఎందుకు చేసుకున్నావు? 
తెలవిరావు: మరి మా నాన్నగారు గుణవతి, రూపవతి, విద్యావతిని చేసుకోమని అంటుండేవారండి అందుకని...!!
 
రాజు: ప్రియా! నీకు రోజు ఐస్‌క్రీములు, టిఫిన్లు కొనిపెడ్తున్నాను. కాని నువ్వు ఒక్కరోజు కూడా పెళ్ళి గురించి మాట్లాడవేం? 
దేవి: సరే! ఇప్పుడు అడుగుతా. మీకు పెళ్ళి ఎప్పుడు?