సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By జె
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (21:45 IST)

అమ్మాయిల్ని ఇలా పిలిస్తే ఫిదా అయిపోతారట..!

మామూలుగా అయితే ఎవర్నయినా ఏమని పిలుస్తాం. పేరు పెట్టి మర్యాదగా సంభోదిస్తాం. ఇంకాస్త చనువుగా ఉంటే ఏరా పోరా అనేస్తాం. ఇంకా దగ్గర వాళ్ళయితే వాళ్ళ నిక్ నేమ్స్‌తో పిలిచేస్తాం. అయితే అమ్మాయి విషయంలో అలా కాదట. అమ్మాయిలను పిలవడం కూడా ఒక ఆర్టేనట. ఈమధ్య మెట్రో కల్చర్ పెరిగిపోతోంది. ఈ పదం చాలా గమ్మత్తుగా ఉండడంతో పాటు హృదయానికి హత్తుకునేంతలా ఉండడం ఇళ్ళలో చిన్న పిల్లల్ని గారాబంగా పిలిచే ఉండటంతో అమ్మాయిలు ఇలాపిలిస్తే ఫిదా అయిపోతారట.
 
మీకు నచ్చిన, మీరంటే నచ్చిన అమ్మాయిని బేబీ అని పిలిస్తే ఇక అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారట. దీంతో ఖచ్చితంగా ఆమె ముసిముసి నవ్వులు మీ సొంతం అవుతాయట. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకోవాలట. బేబీ అన్న చోట బేబ్ అని పిలిచారో ఇక రిలేషన్ మొదటికే మోసం వస్తోందట. అదీ సంగతి.