బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (23:28 IST)

వరలక్ష్మీ వ్రతం.. 108 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే?

Lakshmi Devi
శ్రీలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి మి దేహీ దాపయా స్వాహా అనే మంత్రాన్ని జపించాలి. 
 
ఈ మంత్రం జపించేటప్పుడు నేతి దీపం తప్పకుండా వెలిగించాలి. గణపతిని ప్రార్థించిన తర్వాత దీపం వెలిగించాలి. ఇంకా గవ్వలను వుంచి పూజించినట్లైతే.. ధనప్రాప్తి లభిస్తుందని విశ్వాసం.