ఆదివారం, 16 నవంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Updated :
గురువారం, 25 ఆగస్టు 2022 (12:04 IST)
సంబంధిత వార్తలు
ఔషధం సేవించేటపుడు ఈ మంత్రం పఠిస్తే....
సర్వకార్యసిద్ధికి ప్రార్థన
సర్వమంగళనామా సీతా రామారామా
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
భయ నాశనమునకు ఈ స్తోత్రం పఠిస్తే
. సర్వరూరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహి నో దేవీ దుర్గా దేవీ నమోస్తుతే
ఏకతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్
పాతు నః సర్వభీతిభ్యః కాత్యాయనీ నమోస్తుతే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మలేషియాలో చదువుతున్నట్టుగా నమ్మించి ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆపై సూసైడ్...
ఓ యువతి తన ప్రియుడుని మోసం చేసి పెళ్లి చేసుకుంది. మలేషియాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టుగా నమ్మించి ఈ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబంలో చెలరేగిన గొడవల కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మదురైలో జరిగింది.
తిరుపతి - నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. అదేసమయంలో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ - మర ముగ్గురు మావోల హతం
దేశంలో మావోయిస్టులు / నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇందులోభాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోమారు ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఐబొమ్మ వెబ్సైట్ - బప్పం టివీలు మూసివేత - యజమాని అరెస్టు
పైరసీ సినిమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేతులతోనే వాటిని మూసివేయించారు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో మూసివేశారు.
కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్
కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళికి ముప్పుకాదని, మానవత్వాన్ని తీర్చిదిద్దుతుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం వేదికగా సీఐఐ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులోభాగంగా 'ఏఐ-భవిష్యత్తులో ఉద్యోగాల అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి పారిశ్రామిక విప్లవం ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
లేటెస్ట్
Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?
శుక్రవారం అమ్మవారిని పూజించడానికి పవిత్రమైన రోజు. దుర్గ, సరస్వతి, లక్ష్మిని శుక్రవారాల్లో పూజించవచ్చు. లక్ష్మీదేవి సంపదకు నిలయం కాబట్టి ఆమెను పూజించడానికి శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజు. లక్ష్మీదేవి నుండి పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం పొందడానికి శుక్రవారం ఆమెని ఆరాధించి పూజించాలి. లక్ష్మీదేవి రూపాలలో ఒకటి గృహలక్ష్మి. ఇది చాలామందికి అంతగా తెలియదు, కానీ ఈమె చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవిని స్వాగతించడానికి, మనం నివసించే ఇంటికి ఆహ్వానించడానికి గృహలక్ష్మిని ఆవాహన చేయాలి.
శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే
ఓం నమః శివాయ అనే శివ షడక్షరీ మంత్రమే సకల వేదాలకు సారం అని, సమస్త జ్ఞానానికి మూలం అని చెప్పబడింది. పరమేశ్వరుడు సృష్టిలోని ప్రతి అణువులో ఉన్నాడని, అందుకే ఈ మంత్రాన్ని జపించినా, స్తోత్రాన్ని పఠించినా తక్షణ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. శివ షడక్షరీ మంత్ర జపంతో జన్మజన్మల నుండి పోగుపడిన పాపాలు, కర్మ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ధనం, ఐశ్వర్యం కలుగుతాయి. ఈ స్తోత్రం యొక్క శక్తి వలన దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. భౌతిక జీవితంలో శాంతి, ఆనందం, సంతృప్తి లభిస్తాయి.
అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్
ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు.
13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచించేస్తుంది. పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి.
12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పం సిద్ధిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నోటీసులు అందుకుంటారు. కీలక వ్యవహారంలో ఏరాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు విపరీతం వేడుకను ఘనంగా చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి.