ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 10 డిశెంబరు 2020 (22:17 IST)

గాయత్రి మంత్రం లోని 24 ముద్రలు ఏమిటి?

గాయత్రీ దేవి మంత్రం ఎంతో శక్తివంతమైనది. ఈ గాయత్రి మంత్రంలోని 24 ముద్రలు ఇవే.
1. సుముఖం
2. సంపుటం
3. వితతం
4. విస్తృతం
5. ద్విముఖం
6. త్రిముఖం
7. చతుర్ముఖం
8. పంచముఖం
9. షణ్ముఖం
10. అధోముఖం
11. వ్యాప్యకాంజలికం
12. శకటం
13. యమపాశం
14. గ్రధితం
15. ఉన్ముఖోన్ముఖం
16. ప్రలంబం
17. ముష్టికం
18. మత్స్యః
19. కూర్మః
20. వరాహం
21. సింహాక్రాంతం
22. మహాక్రాంతం
23. ముద్గరం
24. పల్లవం మొదలగునవి.