గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (12:56 IST)

జగిత్యాలలో కేసీఆర్ పర్యటన.. భారీ బహిరంగ సభ..

kcrao
సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. జగిత్యాలలో తెరాస పార్టీ కార్యాలయంలో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆపై నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలను ఉద్దేశంచి ప్రసంగిస్తారు. 
 
మధ్యాహ్నం 3 గంటలకు ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఇక కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రధాన రహదారులు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. 30 ఎకరాల్లో నిర్వహించే భారీసభకు రెండు లక్షల మందికిపైగా తరలిరానున్నారు.