సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (17:31 IST)

షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియుడు

Siddharth Malhotra
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రియుడు షూటింగులో గాయపడ్డారు. ఆయన మోచేతికి గాయమైంది. ఇండియన్ ఫోర్స్ అనే చిత్రంలో నటిస్తున్న సిద్ధార్థ్ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. 
 
కాగా, రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో సిద్ధార్థ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతుండగా, గాయపడినట్టు, ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
 
ఈ ప్రమాదం తర్వాత తన మోచేతి నుంచి వస్తున్న వీడియోను సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేాడు. మరోవైపు, ఈ సినిమా షూటింగ్ ఆగిపోరాదన్న ఉద్దేశ్యంతోనే సిద్ధార్థ్ ఆ ఫైట్ సన్నివేశం పూర్తిచేశారు.