గురువారం, 7 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Modified:
బుధవారం, 8 మే 2019 (20:11 IST)
సంబంధిత వార్తలు
ఇది నిజమా.. నమ్మలేకపోతున్నాను - అల్లు అర్జున్..!
క్లాసులో విద్యార్థులు లేరనీ గొఱ్ఱెలను స్కూల్లో చేర్చుకున్నారు... ఆపై...
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త
అవును.. విక్కీతో కలిసి ఫూటుగా మందేసి.. ఆ రాత్రి అక్కడే పడిపోయా.. తాప్సీ
సబ్జా సీడ్స్‌తో సంతోషం.. ఎలా?
ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్‌కి రానంటే రానంతే...
రాము: "మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దని చెప్పినా మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్
తన ఆప్త మిత్రుడుగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తేరుకోలేని షాకిచ్చారు. రష్యా నుంచి నిరంతరాయంగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం మేరకు భారీ సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో లెదర్, వజ్రాలు-ఆభరణాలు, వస్త్ర, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు తీవ్ర సంక్షోభం చిక్కుకోనున్నాయి.
Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు
ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం కోసం న్యూ స్కిల్ డెవలప్మెంట్ అనే కొత్త నైపుణ్యాభివృద్ధి పోర్టల్‌ను ప్రారంభించనుంది. దీని లక్ష్యం రాష్ట్ర యువతను పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాలతో, ప్రధానంగా గ్రీన్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో సన్నద్ధం చేయడం. మారుతున్న కాలానికి అనుగుణంగా వారి నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా, రాష్ట్రంలోని యువతకు అద్భుతమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్యా మంత్రి నారా లోకేష్ అన్నారు.
హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...
పెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరాదన్న నిబంధన ఏకంగా ఓ పెట్రోల్ బంక్‌ను సీజ్ చేయించేలా చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఇది జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 1వ తేదీ నుంచి హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు అనే నిబంధన అమలులో ఉంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుకు వస్తే వారికి పెట్రోల్ పోయవద్దని ఆదేశాలు ఉన్నాయి.
సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు
రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి నుండి భారీ వర్షాలు కురిశాయి. అనంతపురంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సుడిగాలులు, ఉరుములతో కూడిన వర్షాల కారణంగా ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు.
Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి
స్థానిక ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. అందుకే చాలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్దతు ఇచ్చే అభ్యర్థులే గెలుస్తారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే ఉంది. వైసీపీకి చెందిన సిట్టింగ్ జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి మరణించిన తర్వాత ఈ ఎన్నిక దాదాపు రెండు సంవత్సరాలు వాయిదా పడింది. చివరకు ఉప ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మిక వృక్షంగా చెప్పుకునే కదంబ వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. మధుమేహానికి: కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నొప్పి నివారణకు: దీని ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వాటిని నలిపి నొప్పి ఉన్న చోట కట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఇతర ఉపయోగాలు: కదంబ చెట్టు వేర్ల సారం ఊబకాయాన్ని తగ్గించడంలోనూ, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు.
పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు
పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు ఒక రుచికరమైన సాంప్రదాయక స్వీట్. శనగపప్పు, బెల్లం, నెయ్యి వంటి పోషకాలున్న పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా, పప్పు పూర్ణాలు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పప్పు పూర్ణాలలో ఉపయోగించే శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఇది ఫైబర్ కూడా కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్ణాలలో ఉపయోగించే బెల్లం (Jaggery) పంచదారకు మంచి ప్రత్యామ్నాయంగా బెల్లం పనిచేస్తుంది. ఇందులో ఇనుము (ఐరన్), మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?
డయాబెటిస్తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్‌ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.
viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం
ఈ వేసవిలో, మే నెలలో భారతదేశం 1901 తర్వాత ఎప్పుడూ కనిపించని రీతిలో అత్యధిక వర్షపాతాన్ని చూసింది. రుతుపవనాల కాలం వాతావరణ పరంగా అస్థిరంగా ఉంది, ఒక క్షణం మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరుసటి క్షణంలో మండుతున్న ఎండగా మారుతోంది. ఒకవైపు మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరోవైపు మండుతున్న ఎండ. ఈ ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, పెరిగిన తేమతో కలిపి, మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తూ, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఈ కాలంలో ఉష్ణమండలమైన భారతదేశం వంటి దేశాల్లో ఫ్లూ కేసులు సర్వసాధారణంగా మారాయి.
గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు
గుత్తి వంకాయ కూర. ఈ కూరలో మనం వాడే మసాలాలు అంటే, వేరుశెనగలు, నువ్వులు, కొబ్బరి, ఇతర మసాలాలు కూడా తమదైన రీతిలో పోషకాలను అందిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా వంకాయను తీసుకోవడం ఎప్పుడూ మంచిదే. గుత్తి వంకాయ కూర వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వంకాయలోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. ఇవి గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.