గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: సోమవారం, 30 ఏప్రియల్ 2018 (14:33 IST)

ఆ వెధవ నా పెళ్లి ఆపాడా? భార్యతో భర్త

తండ్రి : చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా. పుత్రుడు : కానీ నువ్వు నాకిచ్చింది చిల్లరే కదా డాడీ... అని బదులిచ్చాడు పుత్రరత్నం. 2. భార్య : మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి మహా గయ్యాళి.. త్వరగా వెళ్లి పెళ్లి ఆపండి అని కంగారుగా చెప్పింది

తండ్రి : చిల్లర తిండి తినవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానురా.
పుత్రుడు : కానీ నువ్వు నాకిచ్చింది చిల్లరే కదా డాడీ... అని బదులిచ్చాడు పుత్రరత్నం.
 
2.
భార్య : మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి మహా గయ్యాళి.. త్వరగా వెళ్లి పెళ్లి ఆపండి అని కంగారుగా చెప్పింది కాంతం.
భర్త : ఎందుకు ఆపాలి,... ఆ వెధవ నా పెళ్లి ఆపాడా.... అని తాపీగా బదులిచ్చాడు సుందరం.
 
3.
రోజి : ఎటువైపు చూసినా నీ ముఖమే కనిపిస్తుంది రాజా.. అని ఫోన్లో చెప్పింది రోజి.
రాజా : అంటే... నీ మనసులో నేను ఉన్నానన్నమాట. లవ్ యూ డియర్. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు?
రోజి : జూలో... డియర్ అని గోముగా చెప్పింది రోజి.