మంగళవారం, 1 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శుక్రవారం, 5 జూన్ 2020 (23:04 IST)
సంబంధిత వార్తలు
అందుకేరా రోజూ రమ్మనేది...
ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను
నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను
రాత్రికి రాత్రే పారిపోయింది...
ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
రాధిక: ఏంటి బన్నీ, నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావు?
బన్నీ: రాత్రి నా కలలో కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నాయమ్మా, అందుకే
రాధిక: ఆ...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరిచిపోకముందే.. ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. విమానం కూలిపోతోంది, కూలిపోతోందంటూ కేకలు వేశారు.
చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు
ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంలో భారీ నష్టం వాటిల్లింది. హర్యానా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. దీంతో చక్కెర మిల్లులోకి వరద నీరు వచ్చి చేరడంతో ఏకంగా రూ.60 కోట్ల విలువ చేసే చక్కెర నీటిపాలైంది. హర్యానాలో కుండపోత వర్షాలాకు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన సరస్వతి మిల్లులో భారీ నష్టం వాటిల్లింది.
ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు
నల్గొండ జిల్లాలో ఓ వివాహిత తను కావాలన్నప్పుడల్లా కోర్కె తీర్చడం లేదని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జానుత్తుల గ్రామంలో 32 ఏళ్ల జ్యోతికి అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు మహేష్‌తో వివాహేతర సంబంధం వుంది. ఐతే ఇటీవల జ్యోతి జీవనోపాధి నిమిత్తం మిర్యాలగూడలో నివసిస్తోంది. ఐతే అప్పుడప్పుడు తన స్వగ్రామమైన జానుత్తలకు వస్తుండేది. ఈ క్రమంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారని సమాచారం.
అమర్నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు
పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత జమ్ము-కాశ్మీరులో భద్రత కట్టుదిట్టం చేసారు. ఇక జూలై 3 నుంచి అమప్ నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో అమర్నాథ్ యాత్రలో నకిలీ యాత్ర కార్డుతో ఓ వ్యక్తి పట్టుబడటంతో కలకలం సృష్టిస్తోంది. అతడు ఏ ఉద్దేశంతో నకిలీ కార్డును ఉపయోగించి యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్నాడన్న దానిపై సమాచారాన్ని సేకరించడంలో భద్రతా సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. అమర్నాథ్ యాత్ర యొక్క పవిత్రత, భద్రతను కాపాడటానికి భద్రతా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసారు. ఐతే ఓ వ్యక్తి యాత్రలో మోసపూరితంగా ప్రవేశించడానికి నకిలీ యాత్ర రిజిస్ట్రేషన్ కార్డును ఉపయోగించాడు.
కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!
కొత్త జీవితాన్ని కొనసాగించేందుకు వచ్చే దేశం విడిచి మరో దేశంలోకి అడుగుపెట్టిన ఓ ప్రేమజంట కథ విషాదాంతమైంది. రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలో కఠిన వాతావరణ పరిస్థితులు, మండుతున్న ఎండలను తట్టుకోలేక దాహంతో ఓ ప్రేమజంట ప్రాణాలు విడిచింది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో వారి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?
ఎర్ర కారంలో వుండే క్యాప్సైసిన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండటం కారణంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం, బరువు నిర్వహణలో సహాయపడటం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. ఎర్రకారంతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర కారం హానికరమైన గట్ బాక్టీరియాను తగ్గించడం ద్వారా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర మిరపకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. కండరాలు లేదా కీళ్ల నొప్పులు ఉంటే ఎర్ర మిరపకాయను తింటే మేలు చేకూరుతుంది.
నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?
భోజనం. ఇటీవలి కాలంలో వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేస్తున్నారు. అదేమంటే పని ఒత్తిడి అంటారు. వాస్తవానికి పని అనేది భోజనానికి అడ్డు కాదు. అందుకే వేళ ప్రకారం భోజనం చేయాలి. మరీ ముఖ్యంగా రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటల ముందే చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటలు ముందే చేస్తే రాత్రి నిద్ర నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. రాత్రి భోజనం త్వరగా ముగిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ చేకూరుతుంది.
పరగడుపున తినకూడని 8 పండ్లు
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది. నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు
గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం అత్యంత కీలకం. కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్లో చేర్చుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వీలవుతుంది. ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ఈ వ్యాసంలో, మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.
గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?
గ్రీన్ టీ. చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్‌కు బదులుగా తేనె కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.