శుక్రవారం, 6 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 28 నవంబరు 2018 (13:21 IST)
సంబంధిత వార్తలు
పూటుగా తాగి డెలివరీ చేశాడు... తల్లీశిశువు మృతి.. ఎక్కడ?
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
కొన్నాళ్లపాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేస్తే...
ఏమే.. ఇంకా నిద్రపోతున్నావేంటి...
దొంగలించి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాగా...
బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు...
మహిళ: డాకర్ట్ ఉన్నారా..
డాక్టర్: రండి...రండి.. ఏంటి సమస్య?
మహిళ: బిడ్డ బరువు పెరగడం లేదు.. చాలా బలహీనంగా ఉన్నాడు.
డాక్టర్: బిడ్డకు ఏం పాలు ఇస్తున్నారు..?
మహిళ : నీ ముఖం పాలు...
డాక్టర్: ఆ....
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్
వేసవిలో మండే ఎండల్లో క్యూలైన్లలో నిలబడటాన్ని నివారించడానికి మూడు నెలలకు సరిపడా సామాగ్రిని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేడి మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, పౌర సరఫరాల శాఖ ఏప్రిల్‌లో మూడు నెలల బియ్యాన్ని ముందుగా సరఫరా చేయాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. దీనివల్ల లబ్ధిదారులు పదే పదే రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ
శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే, కౌన్సిల్లో ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. సభ్యులు వెంటనే వైద్యులకు ఫోన్ చేశారు. ప్రస్తుతానికి, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. ఆయన అనారోగ్యానికి కారణం బీపీలో హెచ్చుతగ్గులు అని వైద్యులు గుర్తించారు. బొత్సకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...
స్నేహం చాటున ఆ యువతిపై కన్నేసాడు యువకుడు. అదనుకోసం చూస్తున్న అతడికి హోలీ పండుగు రూపంలో వచ్చింది. స్నేహితురాలిపై ఫుల్లుగా రంగులు పులిమాడు. అలసిపోయిన ఆమెకి తాగేందుకు పానీయం ఇచ్చాడు. ఐతే అందులో మత్తుమందు కలిపాడు. దాంతో ఆమె మత్తులోకి జారుకున్నది. వెంటనే ఆమెను భుజాన వేసుకుని సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. కానీ అదృష్టవశాత్తూ, కారులో ఉన్న కొంతమంది అతను అమ్మాయిని తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి అతన్ని వెంబడించారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్న సమయంలో వీరంతా అక్కడికి వెళ్లారు.
బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు
రాజకీయాల్లో మర్యాద, మంచి ప్రవర్తనను నమ్మే వ్యక్తిగా నారా లోకేష్ మరోసారి నిరూపించుకున్నారు. తన పెద్దలను పలకరించే విధానంలో లోకేష్ చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. ఆయన ఆప్యాయంగా, నిజాయితీగా ఉంటారు. శాసనమండలిలో ఎల్ఓపీ బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత కౌన్సిల్‌కు తిరిగి వచ్చినప్పుడు కూడా అలాంటి ప్రవర్తన కనిపించింది. సభా కార్యక్రమాల మధ్యలో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి "బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.." అంటూ మంత్రి లోకేష్ పలకరించారు.
ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)
కొన్ని సందర్భాల్లో స్నేహితుల సరదా సంఘటనలో ప్రాణాలకే ముప్పు తెస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఓ షాపింగ్ మాల్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ షాపింగ్ మాల్ కారిడార్‌లో ఇద్దరు స్నేహితులు చేసిన చిన్నపాటి సరదా పెను ప్రమాదానికి దారితీసింది. ఒక స్నేహితుడు మరో స్నేహితుడి భుజాలపై ఎక్కి కూర్చోగా, కారిడార్ రెయిలింగ్ వద్ద ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి ఇద్దరూ కిందపడిపోయారు. ఈ అజాగ్రత్త వల్ల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది
చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము. ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.