సోమవారం, 13 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 5 డిశెంబరు 2018 (17:05 IST)
సంబంధిత వార్తలు
మరీ తొందరపడకండి సార్...
పగిలిన ఫోన్ ముక్కలు ఏరుకుంటున్నాడు...
ఫ్లోరింగ్ కింద కూడా సీలింగ్ ఫ్యాన్ బిగించగలను...
రాత్రుల్లో నిద్రపోవడం లేదు డాక్టర్...
ఐదురూపాయల నాణెం దీంట్లో కరుగుతుందా... ?
మా ఆయనకి కోపం వస్తే అరుస్తాడు..
ముగ్గురు స్నేహితురాల్లు తమ భర్తల గురించి ఇలా చెప్పుకుంటున్నారు...
ధనలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే అరుస్తాడు..
సుబ్బలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే కరుస్తాడు..
గజలక్ష్మి: మా ఆయనకి కోపం వస్తే ఏడుస్తాడు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు... భారత్‌కు వచ్చిన చమురు ట్యాంకర్లు
పశ్చిమాసియా మరోమారు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయ. ఇలాంటి తరుమంలో ఇరాన్‌కు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లు (నౌకలు) భారత్‌కు సురక్షితంగా చేరుకున్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ నౌకలు గుజరాత్‌లోని సిక్కా పోర్టులో లంగరేశాయి. మార్చి మధ్యలో ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరిన ఈ నౌకలు, సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చినట్లు సమాచారం. అయితే, ఈ చమురును ఏ భారతీయ సంస్థ కొనుగోలు చేసిందనే విషయంపై స్పష్టత లేదు.
చర్లపల్లి టెక్కీ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ - అత్తమామలు - బామ్మర్ది వేధింపులు తాళలేక...
ఇటీవల హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన చర్లపల్లిలో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇపుడు బిగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం తన అత్తమామలు బామ్మర్ది పెట్టిన మానసికక్షోభను తట్టుకోలేక తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని మృతురాలి భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం చేపట్టాలని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఎవరూ అడ్డు చెప్పరన్నారు. కానీ, లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు.
పునర్విభజన పేరుతో రాజ్యాంగంపై దాడి : సోనియా గాంధీ
లోక్‌సభ సీట్లు పెంచేందుకు చేపట్టిన పునర్విభజన ప్రక్రియను రాజ్యాంగంపై చేస్తున్న దాడిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందనం అధినియమ్ సవరణ బిల్లును కేంద్రం తీసుకునిరానుంది. దీనిపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్లు బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే అత్యంత ముఖ్యమని అంశమని ఆమె గుర్తు చేశారు.
నాకు అందమైన అమ్మాయిని, బిలియన్ డాలర్ల డబ్బు పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం
ఉగాండా దేశ సైన్యాధిపతి జనరల్ ముహూజ కైనెరుగాబా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్లు నుంచి రక్షణ కల్పించడానికి ఉగాండా అందిస్తున్న సేవలకు గానూ ఒక బిలియన్ డాలర్ల నగదు చెల్లించాలని తుర్కియేను డిమాండ్ చేశారు. నగదుతో పాటు తను పెళ్లి చేసుకోవడానికి, దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిని అప్పగించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.
ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం
ఇటీవలి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే వివిధ రకాల రసాలు (Juices) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో రసం అందించే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొత్తిమీర రసం (Coriander Juice) జీర్ణక్రియ: గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్స్: శరీరంలోని భార లోహాలను (Heavy metals) తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం: రక్తశుద్ధి చేయడం ద్వారా మొటిమలు తగ్గడానికి, చర్మం మెరవడానికి తోడ్పడుతుంది.
పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)
ఇటీవలికాలంలో పెళ్లికి ముందే గర్భందాల్చుతున్న యువతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా గీత దాటుతున్న వారిలో ఎక్కు మంది ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా, సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే మహిళా టెక్కీలు కావడం గమనార్హం. దీనిపై ఓ మహిళా వైద్యురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ జంటకు కౌన్సింగ్ ఇస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ లైఫ్ తమ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజలకు సాధికారత కల్పించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే తమ థాంక్స్ ఏ డాట్ ఇంటరాక్టివ్ సెషన్లను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌లో నిర్వహించింది. బ్రెస్ట్ హెల్త్ అనేది సర్వసాధారణంగా చర్చించుకోతగిన విషయమనే అవగాహనను పెంపొందించేందుకు అలాగే నివారణ చర్యల గురించి చర్చించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది.
కలబంద రసం ఆరోగ్య రహస్యాలు
అలోవెరాతో ఆరోగ్యం, అందం, ఔషధ గుణాల లభిస్తాయి. అలోవెరా జెల్ చర్మానికి రేడియేషన్ నష్టం నుండి రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి9, విటమిన్ బి12 ఉంటాయి. అలోవెరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కలబంద రసం తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఖాళీ కడుపుతో కలబంద రసం తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా రసం చిగుళ్ళలో రక్తస్రావం తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద పానీయం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమర్థవంతంగా తగ్గుతాయి. అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, ఫలితంగా సోరియాసిస్ సమస్యను ఎదుర్కొనగలదు.