బుధవారం, 25 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 6 డిశెంబరు 2018 (17:20 IST)
సంబంధిత వార్తలు
తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా? : నటి ఖుష్బూ
వృద్ధులకు ముద్దులు పెడితే సరిపోతుందా..?: జనసేనాని సెటైర్లు
హై హీల్స్ వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు.....
పాకిస్థాన్ నేతలు మహాముదుర్లు.. 60మందికి రెండో పెళ్లి.. ఇమ్రాన్ మోదీని?
యాంకర్ లోబోకు యాక్సిడెంట్.. ఎలా జరిగింది..?
చెప్పులు కొనే బెడద తప్పింది...
విలేకరి: సార్.. ఓ మాట..
నాయకుడు: ఏంటో చెప్పు...
విలేకరి: రాజకీయాల్లోకి రాగానే మీకు మొట్టమొదట కలిగిన లాభమేమిటో చెపుతారా..?
నాయకుడు: నాతో పాటు మా కుటుంబానికి వంద సంవత్సరాల వరకు చెప్పులు కొనే బెడద తప్పింది...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దంపతుల మధ్య గొడవ.. రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో పడేసిన తల్లి
కుటుంబ కలహాలు ఓ పసికందు ప్రాణాలు బలిగొంది. కుత్బుల్లాపూర్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం బౌరంపేటలో రెండు నెలల పసికందును తల్లి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ ఆ పసికందు నోటిలో బట్టలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టి, మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది.
పవన్ కల్యాణ్ గ్రామస్వరాజ్యం సత్తా, నా ఓటు వేస్ట్ కాలేదంటున్న నెటిజన్ వీడియో
ఒరేయ్ ఇది ఐనపురం రోడ్డేనా? ముమ్మిడివరం టు ఐనపురం రోడ్డు ఒకప్పుడు గతుకులమయంగా వుండేది. మార్పు అనేది మనలో రావాలి. చూసావా ఐనపురం టు ముమ్మిడివరం రోడ్డు ఇలా వుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసావా? నా ఓటు అయితే వేస్ట్ కాలేదు. ఈ రోడ్డు మీద గంటన్నరకు పైగా సమయం పట్టేది. ఈరోజు నిమిషాల్లో సుళువుగా వెళ్లిపోవచ్చు అంటూ నెటిజన్ ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఇలా ఒక్కచోటేకాదు, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల రోడ్లు అద్దల్లా మారుతున్నాయి. గ్రామీణ ప్రజలు ఎంతో సంతోషంగా వీటి గురించి చెబుతున్నారు. రోడ్లు, నీటి సౌకర్యం... ఇలా పల్లెలకు అవసరమైన సౌకర్యాలు చకచకా జరిగిపోతున్నాయి.
Operation Octopus: డిజిటల్ మోసాలపై తెలంగాణ బ్రహ్మాస్త్రం.. ఆపరేషన్ ఆక్టోపస్ రెడీ
డిజిటల్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో స్కామ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేరాలపై తెలంగాణ సర్కారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించనుంది. ఈ కొత్త ప్రాజెక్టుకు ఆపరేషన్ ఆక్టోపస్ అని పేరు పెట్టారు. ఇది రాష్ట్రంలో జరుగుతున్న డిజిటల్ మోసాలపై పోరాటం, మొత్తం దేశానికి నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. ఆపరేషన్ ఆక్టోపస్ అనేది దేశవ్యాప్తంగా సైబర్ మోసం నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడానికి రూపొందించబడింది. ఇటీవలి కాలంలో, పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలకు బాధితులు బలైపోతున్న కేసులు పెరిగాయి. ఫలితంగా వారు కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. కారణం అదే..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామరాజు (55), అతని భార్య మాధవి (50), వారి కుమారుడు శశాంక్ (24) తమ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పొరుగింటి వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. రామరాజు, శశాంక్ మాధవిని దిండుతో గొంతు కోసి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. రామరాజు ఉరి వేసుకోగా, శశాంక్ తన జీవితాన్ని ముగించడానికి కత్తితో తన మణికట్టును కోసుకున్నాడు.
భర్తను బ్రతికించుకునేందుకు భార్య రూ.8 లక్షలు అప్పు చేసి ఎయిర్ అంబులెన్స్, విమానం కూలింది
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని హోటల్ యజమాని సంజయ్ కుమార్ అగ్నిప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన శరీరం 65 శాతం కాలిపోయింది. దీనితో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ వెళ్లాలని స్థానిక వైద్యులు తెలియజేసారు. దీనితో సంజయ్ భార్య అర్చన అప్పటికప్పుడు రూ. 8 లక్షలు అప్పు తీసుకుని గాయపడిన తన భర్తను రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన ఎయిర్ అంబులెన్సులో ఢిల్లీకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అర్చనతో పాటు మరో కుటుంబ సభ్యుడు, ఇద్దరు వైద్య సిబ్బంది, ఇద్దరు పైలెట్లు బైలుదేరారు. ఐతే విమానం టేకాఫ్ అయిన తర్వాత కొంత సమయానికి వాతావరణం ప్రతికూలంగా వుండటంతో విమానాన్ని కోల్ కతాకు మళ్లించాలని డీజీసీఎ సూచన చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్‌లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్‌లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?
ఆయుర్వేదంలో పసుపు, ఉసిరికి ప్రత్యేక స్థానం వుంటుంది. ఈ రెండింటిలోని ఔషధీయ గుణాలు పుష్కలం కనుక వీటిని కలిపి తయారు చేసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. పసుపు కలిపిన ఉసిరి రసం కాలేయం, లిపిడ్ జీవక్రియ పనితీరుకు మేలు చేస్తుంది. రక్త ప్రసరణ, మంచి చర్మ సౌందర్యాన్ని, హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకి, శరీరంలో ఆక్సిజన్ బదిలీని ప్రోత్సహిస్తుంది ఇందులోని మాంగనీస్, ఎముకలు, కీళ్ళు, బంధన కణజాలాల మంచి స్థితిని నిర్వహిస్తుంది.
మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?
ఇదివరకటి రోజుల్లో కోళ్లు గంపలు లేదా గూళ్లలో గుడ్లు పెట్టేవి. అవి తినే ఆహారం కూడా సహజసిద్ధమైనది కావడంతో కోడిగుడ్లు తింటే ఎంతో ఆరోగ్యకరంగా వుండేది. ఇప్పుడంతా కల్తీమయం అయిపోయింది. కల్తీ కోడిగుడ్లు వచ్చేసాయి. వాటిని తింటే లేనిపోని వ్యాధులు తగులుకుంటాయి. అలాగే పాలు కూడా. పశువులకు ఇంజెక్షన్లు ఇచ్చి తీస్తున్నారట. కొన్నిచోట్లయితే పావు లీటరు పాలలో ముప్పావు లీటరు కల్తీ పాలు కలిపి అమ్మేస్తున్నారట. కనుక ఇలాంటి పాలు తాగితే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.