బుధవారం, 25 డిశెంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 10 డిశెంబరు 2018 (12:04 IST)
సంబంధిత వార్తలు
స్త్రీపురుషుల మధ్య తారతమ్య లేకుండా చేసేది విద్య : జస్టిస్ అనితా సుమంత్
హోంవర్క్ చేయలేదనీ మోకాళ్లు వాచిపోయేలా కొట్టిన టీచర్
ఐదురూపాయల నాణెం దీంట్లో కరుగుతుందా... ?
స్కూల్ బ్యాగ్ బరువును తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు రెడీ..
నాన్నా చనిపోతున్నా.. ఆ లెక్చరర్‌ను వదలొద్దు : ఢిల్లీలో తెలుగు విద్యార్థి సూసైడ్
అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
టీచర్: చింటూ నేనొకటి అడుగుతా.. కరెక్ట్‌గా చెప్పాలి..
చింటూ: హా.. చెప్తాను.. అడగండి టీచర్...
టీచర్: అమ్మకు, భార్యకు తేడా ఏమిటో చెప్పు..?
చింటూ: అమ్మ చందమామన చూపిస్తే.. భార్య చుక్కలు చూపిస్తుంది.. టీచర్.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు 14 ఏళ్ల మైనర్ బాలికను బొలెరో కారులో ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమె పరీక్ష రాసి తిరిగి వస్తుండగా, రాజస్థాన్‌లోని డీగ్ గ్రామమైన భరత్‌పూర్‌లోని పోలీస్ స్టేషన్ ముందు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి
సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు ఇవ్వాలని బిజెపి నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నటుడు అల్లు అర్జున్ను కోరారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన రాజేందర్, విషాద సంఘటన తర్వాత చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రాజేందర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమను దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం" అని ఆయన అన్నారు.
ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నాయకుడు అంబటి రాంబాబు అధికార సంకీర్ణ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏపీ ఫైబర్ నెట్ నుండి 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తొలగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)
44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం గురించి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము లేవనెత్తిన ఆందోళనలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. కలుషిత నీటితో నివాసితులు ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే హైలైట్ చేశారు. దీనిపై చర్య తీసుకుని, పవన్ కళ్యాణ్ అధికారులను యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..
రష్యన్ ప్రభుత్వం వాట్సాప్‌ను నిషేధించే దిశగా నిర్ణయాత్మక అడుగు వేయడానికి సిద్ధమవుతోందని, 2025లో ఈ చర్యను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. స్థానిక నిబంధనలను పాటించకపోవడం, ముఖ్యంగా రష్యన్ భద్రతా సేవలతో వినియోగదారు డేటాను పంచుకోవడానికి నిరాకరించడం వల్ల అధికారులు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయాలని యోచిస్తున్నారని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?
Worst Foods for Diabetes షుగర్ వ్యాధి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటికి కస్త దూరంగా వుండాలి. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి, ఐతే అవి ఫైబర్- ప్రయోజనకరమైన పోషకాలను కూడా కలిగి ఉంటాయి. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారు చేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి.
Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?
మార్కెట్లోకి తేగలు వచ్చేసాయి. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. సీజనల్ ఫుడ్ అయినటువంటి ఈ తేగలను తీసుకుంటే ఒనగూరే ప్రయోజనాలను తెలుసుకుందాము. తేగలలో వుండే పీచు పదార్థం జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. క్యాన్సర్‌ను తొలి దశలోనే నిర్మూలించే శక్తి తేగలుకున్నాయంటారు. తేగలు తింటే పెద్దపేగుల్లో మలినాలను చేరకుండా చేస్తాయి, టాక్సిన్లను తొలగిస్తాయి. తేగలలో వుండే క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి, ఫాస్పరస్ శరీరానికి దృఢత్వాన్నిస్తాయి. తేగలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు
రాగి అనేది యాంటీఆక్సిడెంట్, అంటే ఇది అన్ని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. వాటి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇంకా రాగి పాత్రలో మంచినీరు, ఆహారం తీసుకుంటుంటే జరిగే మేలు ఏమిటో తెలుసుకుందాము. హైపర్‌టెన్షన్‌ను బ్యాలెన్స్ చేస్తుంది, రాగి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. పలు కేన్సర్లను ఇది అడ్డుకుంటుంది. రాగి థైరాయిడ్ గ్రంధి అసమానతలను సమతుల్యం చేసి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది. రాగి హీమోగ్లోబిన్ను తయారుచేయసేందుకు శరీరానికి కావలసిన ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. రాగిలో వున్న యాంటీఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?
పాలులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పాలు తాగితే కలిగే ఇతర ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరుస్తాయి పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి. దంతాలు కుళ్లకుండా కాపాడతాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?
శీతాకాలం ప్రారంభమవగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు చెప్పుకోబేయే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. రోగనిరోధక శక్తిని పెంచే పసుపు, అల్లం వంటి వాటితో పాటు ఈ క్రింద తెలుపబడినవి కూడా మేలు చేస్తాయి. అవేంటో చూద్దాము. విటమిన్ సితో నిండిన నారింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉండే సీతాఫలాలు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. పొటాషియం, మెగ్నీషియంతో నిండిన అరటి పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి.