బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:50 IST)

ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం...

అనుకూలవతియైన భార్య లభిస్తే.. ప్రతిరోజూ ప్రేమికుల దినోత్సవం..
భార్య బద్దకస్తురాలైతే.. ప్రతిరోజూ నీకు కార్మిక దినోత్సవం..
భార్య గారాల పట్టి అయితే.. రోజూ సేవా దినోత్సవం..
భార్య అహంకారి అయితే.. ప్రతిరోజూ రామ రావణ యుద్ధోత్సవం..
అసలు పెళ్లే చేసుకోకుండా ఉంటే.. ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం..