శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:00 IST)
సంబంధిత వార్తలు
'కోతి' అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది..
మీది ఏ గ్రూపండీ..?
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అంతే...
ఏనుగు పదో తరగతి చదువుతుంది..
అది తెలిస్తే ఎప్పుడో మందులు వ్రాసి..?
ఆచారి: 66 రకాల మందులు వాడుతున్నా మావాడి రోగం కాస్త కూడా నయం కాలేదు. అసలు వాడిరోగమేమిటి డాక్టర్...
డాక్టర్: అది తెలిస్తే ఎందుకు ఇన్ని మందులు రాయడం...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్
మనమిద్దరం నల్లగా ఉంటే మనకు పుట్టిన బిడ్డ మాత్రం ఇంత తెల్లగా ఎలా పుట్టాడంటూ భార్యను కట్టుకున్న భర్త ప్రశ్నించాడు. దీన్ని అవమానంగా భావించిన భార్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మనస్తాపానికి తోడు అదనపు కట్నం డిమాండ్ కూడా తోడైంది. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వెళ్ళి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ భార్యా భర్తలు ఇద్దరూ టెక్కీలు కావడం గమనార్హం.
పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది
జమ్మూ: పహల్గామ్ దాడి జరిగి మూడు రోజులు కావస్తోంది. పర్యాటకులపై దాడి చేసిన వారి కోసం సైన్యం గాలిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్‌లోని త్రాల్, బిజ్బెహారా ప్రాంతాలలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల నివాసాలను శుక్రవారం కాశ్మీర్‌లోని భద్రతా అధికారులు ధ్వంసం చేశారు. అయితే సైన్యం కదలికలను కనిపెట్టిన ఉగ్రవాదులు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. ఉగ్రవాదులు ఈ ఇళ్లలో ఉంచిన పేలుడు పదార్థాలు సోదాల సమయంలో వాటంతట అవే పేలిపోయాయని భద్రతా అధికారులు చెబుతున్నారు.
Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు
హైదరాబాద్ లోకల్ అథారిటీస్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి విజయం సాధించారు. ఆయన 63 ఓట్లు సాధించి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి గౌతమ్ రావును ఓడించారు, ఆయనకు 25 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల తేడాతో, మీర్జా హసన్ ఆ స్థానాన్ని గెలుచుకున్నాడు, దీనితో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం ఎంఐఎంకి దక్కింది.
పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు
పరువు నష్టం దావా కేసులో సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 నాటి ఈ కేసును ప్రస్తుత ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీసులను ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.
జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌లోనే...
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార బలంతో పెట్రేగిపోయిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా, జగన్‌తో పాటు అధికారం అండ చూసుకుని ఇష్టానుసారంగా, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఒక్కొక్కరుగా జైలులోకి వెళుతున్నారు. ఇలాంటి వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, రాజ్ కెసిరెడ్డి తదితరులు ఉన్నారు. వీరంతా విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌లో జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి
తాటి ముంజలు. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి, అవేమిటో తెలుసుకుందాము. తాటి ముంజలులో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. ముంజల్లో పొటాషియం వుండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ముంజలు అద్భుతంగా పని చేస్తాయి.
సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...
సబ్జా గింజలు. ఈ సబ్జా గింజలు వేసవిలో ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి చల్లబరిచే గుణాలు ఉంటాయి. అవి శరీర వేడిని తగ్గించడానికి మరియు కడుపును ఉపశమనం చేయడానికి సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి. పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు. నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?
Ginger and Honey జీర్ణ మండలం సక్రమంగా పనిచేయడానికి అల్లం ఎంతగానో దోహదపడుతుంది. అందుకనే రకరకాల కూరలు వండేటప్పుడు అందులో అల్లం చేర్చి వాడతాం. అట్లే రకరకాల పిండి వంటల్లో అల్లం చేర్చి చేయడం వల్ల అజీర్ణం బాధ లేకుండా హాయిగా ఉంటుంది. అల్లం చేర్చిన మజ్జిగ తక్షణ శక్తినీ, ఉత్సాహాన్ని ఇస్తుంది. మినుముకీ అల్లానికీ జోడీ. తేలికగా జీర్ణం కాని మినుముల పిండి వంట గారెలోని, జీర్ణ రసాలు ఊరించే అల్లం పచ్చడితో తినడం వలన అజీర్ణం బాధ ఉండదు. కడుపులో వాయువు చేరి బాధించదు.
చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...
చేపల కూర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది. చేపల్లోని పోషక విలువలు, చేపల పులుసులో వుపయోగించే సుగంధ ద్రవ్యాల కారణంగా చేపల కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చేపలులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తింటుంటే అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. చేపల కూరలో ఉపయోగించే పసుపు వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు శోథ నిరోధక, రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.