బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (11:32 IST)

స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..?

స్టూడెంట్: మేడమ్.. మీరు స్పీడ్ లిమిట్ దాటి వెళుతున్నారు..
టీచర్: నేను మీ టీచర్‌ని మరచి పోయావా.. అర్జంటుగా వెళ్ళాలి.. 
స్టూడెంట్: చిన్నప్పటి నుండి ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా..
ఇంకెప్పుడూ స్పీడ్‌గా డ్రై చేయనని 1000 సార్లు ఇంపోజిషన్ రాసి వెళ్ళండి..