శుక్రవారం, 27 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (13:48 IST)
సంబంధిత వార్తలు
మహానుభావుడు... ప్రియుడితో పారిపోయి తిరిగొచ్చిన భార్యను దగ్గరకి చేర్చుకున్నాడు...
ఈ కాలం పిల్లలు మనమాట వింటారా?
తోటి ఉద్యోగినితో కాపురం పెట్టాడు.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..
పాపం భార్యకు ఇలా దొరికిపోయాడు ఆ సాఫ్ట్వేర్ టెక్కీ...
ఈరోజు వంట చెయ్యలేదేం..?
స్ట్రాతో తాగుతున్నాను..?
భార్య: ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశారు.. కదా..?
భర్త: అందుకే రాధా.. డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అమెరికా గెలవదు - ఇరాన్ ఓడిపోదు : రాందేవ్ బాబా జోస్యం
పశ్చిమాయాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా ఉన్న అమెరికా - ఇరాన్ యుద్ధంపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించలేదని, అలాగని ఇరాన్ ఓడిపోదని అభిప్రాయపడ్డారు. హరిద్వార్‌లోని పతంజలి యోగాపీఠ్‌లో గురువారం జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు.
వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు నిలిచారు. అమెరికాకు చెందిన ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఆయన 68 శాతం అప్రూవల్ రేటింగ్‌తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. మార్చి 2వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను భారతీయ జనతా పార్టీ నేతలు స్వాగతిస్తూ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.
పట్టపగలు నడిరోడ్డుపై భార్యను చంపుతుంటే చూస్తూనే వెళ్లిన జనం
కళ్లెదుటే దారుణాలు జరుగుతున్నా చూస్తూనే వెళ్లిపోతున్నారు జనం. నలుగురైదుగురు కలిసి ఆ దారుణాన్ని ఆపగల శక్తి వున్నప్పటికీ శక్తిహీనుల్లా మారిపోతున్నారు. మనకెందుకు వచ్చిన గొడవ... వాళ్లెట్లా పోతే మనకేంటి, పొరబాటున కల్పించుకుంటే పోలీసు స్టేషనులు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందని అనుకుని వదిలేస్తున్నారు. గురువారం నాడు అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన ఘటన కలబురగి జిల్లాలోని అఫ్జల్పూర్ తాలూకాలోని బలుర్గి గ్రామం సమీపంలో జరిగింది. 28 ఏళ్ల మహిళను ఆమె భర్త పట్టపగలే నడిరోడ్డుపై ఆమె జట్టు పట్టుకుని కత్తితో అత్యంత పాశవికంగా హత్య చేశాడు.
Karnataka Professor: విద్యార్థినికి ఐ లవ్యూ యు చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన స్టూడెంట్ (video)
విద్య, విలువలు నేర్పాల్సిన ప్రొఫెసర్ క్లాసులోనే విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. అందరి ముందూ సిగ్గు లేకుండా ఓ విద్యార్థినికి ఐ లవ్యూ యు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. కర్ణాటకలోని తుమకూర్‌లో ఉన్న శ్రీ సిద్ధార్థ్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన జరిగింది.
Gold Chain: సరికొత్త పద్ధతిలో గొలుసు దొంగతనం.. పెళ్లికి వచ్చిన అతిథిలా నటిస్తూ..
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో, సరికొత్త పద్ధతిలో జరిగిన ఒక గొలుసు దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. నేరాల తీరు మారుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక మహిళ, పెళ్లికి వచ్చిన అతిథిలా నటిస్తూ, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక గృహిణిని లక్ష్యంగా చేసుకుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?
అనేక మంది ఆరోగ్యానికి మంచిదని భావించి పచ్చికూరగాయాలను ఆరగిస్తుంటారు. ఇలా ఆరగించడం వల్ల కొన్ని పోషకాలు శరీరానికి అందే మాట నిజమే. అయితే, వీటిలో కొన్నింటిని మాత్రమే ఆరగించవచ్చు. మరికొన్నింటిని ఆరగించరాదు. అలా ఆరగించడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా జరగొచ్చు. అలాగే, కొన్ని అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. దీనిపై అగాహన ఎంతో అవసరం. అందుకే పచ్చి కూరగాయల్లో తినకూడని ఏవో ఓ సారి పరిశీలిద్ధాం.
మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...
గ్రీన్ టీ. కొవ్వు కరిగించుకోవాలని చాలామంది ఈ టీని ఇటీవలి కాలంలో తాగుతున్నారు. ఐతే మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే అది అనారోగ్యకరమైన ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా, అధికంగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. గ్రీన్ టీలో టానిన్లు ఎక్కువగా ఉంటాయి, అవి వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర దినచర్యకు అంతరాయం ఏర్పడి అది నిద్రలేమికి కారణం కావచ్చు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది.
సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్ ఓఆర్ఎస్ పోర్ట్‌ఫోలియో
ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్(ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్ఎస్ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్‌ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.
వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు
వెన్ను నొప్పి. ఈ సమస్యతో నేడు చాలామంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణాలు ఎన్ని వున్నప్పటికీ ఈ సమస్యను వదిలించుకునేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి దూరం కావచ్చు. అవేమిటో తెలుసుకుందాము. ఐస్ ప్యాక్ వెన్నునొప్పి నివారిణిగా ఉత్తమంగా పనిచేస్తుంది. సరైన భంగిమ అంటే, మీ పాదాలను నేలపై పూర్తిగా ఆనించి కుర్చీలో కూర్చోవాలి. వీపు భాగంపై మర్దన చేస్తుంటే వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
పుచ్చకాయ. వేసవికాలంలో ఇది మార్కెట్లలోకి వచ్చేస్తుంది. దీనిలో 90 శాతం నీరు వుంటుంది. ఇది రుచిని మాత్రమే కాకుండా, చాలా పోషక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. పుచ్చకాయలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ వంటి రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.