ఆదివారం, 12 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 11 జనవరి 2019 (14:46 IST)
సంబంధిత వార్తలు
మీ అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడో..?
సహజీవనం ఎలా అత్యాచారం అవుతుంది.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం
నర్సుపై డాక్టర్ లైంగిక దాడి... మెడికల్ షాప్ ఓనర్ వీడియో తీసి...
మాజీ భార్యను చంపేసి.. ఖాతాను అప్డేట్ చేసిన వైద్యుడు...
డాక్టర్లపై నమ్మకం లేదు.. యూట్యూబ్‌లో చూశాం.. మా బిడ్డకు మేమే ఆపరేషన్ చేసుకుంటాం..
అంతా దేవుడి దయ...?
గిరీశం: నా భార్యను బ్రతికించారు.. మీకెంతో రుణపడి ఉన్నాను డాక్టర్..
డాక్టర్: అదేంటయ్యా.. అంతా దేవుడి దయ...
గిరీశం: అలాగేనండి.. మీ ఫీజు కూడా దేవుడికే మనియార్డర్ చేస్తానండి...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
పులివెందుల పోకిరీలకు పోలీస్ ట్రీట్మెంట్... సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో తగిన శాస్తి చేశారు...
ఇటీవల కడప జిల్లాలో పులివెందులలో అల్లర్లకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన పోకిరీలకు పోలీసులు తగినశాస్తి చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ పేరుతో పోలీసులు తగిన ట్రీట్మెంట్ ఇచ్చి, వీధుల్లో నడిపించారు. ఈ నెల 8వ తేదీన తాగిన మత్తులో వీరంగం సృష్టించి, స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన వారిని గుర్తించి అరెస్టు చేశారు. వీరికి పులివెందుల పట్టణ సీఐ శ్రీరామ్, ఎస్ఐలు, పోలీస్ కానిస్టేబుల్స్‌తో కలిసి పోకిరీలను నడి వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పులివెందుల పూల అంగళ్ల కూడలి నుంచి వారిని నడిపిస్తూ ఘటన జరిగిన పాత బస్టాండు వరకు వచ్చారు. ఇది పులివెందులలో చర్చనీయాంశమైంది.
ఉద్యోగినులకు గొడ్డు మాంసం తినిపించి... లైంగిక వేధింపులు.. ఎక్కడ?
మహారాష్ట్రలో నాసిక్‌లో ఉన్న ఓ మల్టీ నేషనల్ కంపెనీలో అత్యంత దారుణమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, మానసికంగా హింసించడం, బలవంతంగా నమాజ్ చేయించడం, బీఫ్ తినిపించడం, మత మార్పిడికి యత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (హెచ్‌ర్) సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ గ్రామంలో అసభ్య పదజాలంతో దూషిస్తే వీధులను శుభ్రం చేయాల్సిందే...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో నివసించే ప్రజలు అసభ్య పదజాలంతో ఇతరులను దూషిస్తే కఠిన శిక్షలను అనుభవించాల్సిందే. పైగా, అపరాధం చెల్లించాల్సి. అలాగే, వీధులు కూడా శుభ్రం చేయాల్సివుంటుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉందనేకదా మీ సందేహం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్పూర్ జిల్లాలోని బోర్సర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో అసభ్య పదజాలం వాడితో కఠిన శిక్ష తప్పదని, నోరు జారితే రూ.500 జరిమానా లేదా గంటపాటు గ్రామ వీధులను శుభ్రం చేయాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. తమ గ్రామంలో సభ్యత, సంస్కారం, మర్యాదను పెంపొందించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫాలితాలనిస్తోంది.
బాలుడిపై లైంగిక దాడి... గొంతు కోసి చంపేశారు.. ఎక్కడ?
బీహార్ రాష్ట్రంలోని జేహనాబాద్‌లో ఓ దారుణం జరిగింది. ఓ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్లో జరిగిన ఐదేళ్ల బాలుడు దారుణ హత్యలోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. పాఠశాల క్యాంటీన్లో పని చేసే గార్డే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. బాలుడిపై లైంగికదాడి చేసి ఆ తర్వాత గొంతుకోసి చంపినట్టు నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చాడు. హత్యకు ఉపయోగించిన పదునైన బ్లేడును స్వాధీనం చేసుకుని నిందితుడు ముఖేశ్ (46)ను అరెస్టు చేశారు. అంతకుముందు ఈ కేసులో హాస్టల్ నిర్వాహకుడు తరుణ్ కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఉచితాలు సరే... వాటి అమలుకు నిధులు ఎలా? వెంకయ్య నాయుడు ప్రశ్న
ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించి లబ్ధి పొందేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత హామీలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉచితాల అమలుకు నిధులు ఎలా సమకూర్చుతారని ఆయన ప్రశ్నించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, ఉచితాలను ప్రకటించేవారు రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు వాటి నిధుల గురించి ప్రజలకు వివరించాలని, అలాగే దీనిపై ప్రజలు ప్రశ్నలు కూడా లేవనెత్తాలని వెంకయ్య నాయుడు కోరారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
కన్సార్టియం ఆఫ్ అక్రిడిటెడ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్(కాహో) నిర్వహిస్తోన్న భారతదేశపు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ నాణ్యత సదస్సు అయిన కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను భారతదేశపు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఏప్రిల్ 10 నుండి 12, 2026 వరకు జరగనున్న ఈ సదస్సులో ప్రభావవంతమైన శాస్త్రీయ సమావేశాలు, ప్యానెల్ చర్చలు, ఆవిష్కరణల ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ నెట్వర్కింగ్ అవకాశాలు, పరిశోధకులు, వైద్య నిపుణులచే పోస్టర్ ప్రదర్శనలు కూడా ఉంటాయి, ఇవి వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించటంతో పాటుగా విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహిస్తాయి.
ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం
ఇటీవలి కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే వివిధ రకాల రసాలు (Juices) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక్కో రసం అందించే ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 1. కొత్తిమీర రసం (Coriander Juice) జీర్ణక్రియ: గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డీటాక్స్: శరీరంలోని భార లోహాలను (Heavy metals) తొలగించడంలో సహాయపడుతుంది. చర్మం: రక్తశుద్ధి చేయడం ద్వారా మొటిమలు తగ్గడానికి, చర్మం మెరవడానికి తోడ్పడుతుంది.
పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)
ఇటీవలికాలంలో పెళ్లికి ముందే గర్భందాల్చుతున్న యువతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా గీత దాటుతున్న వారిలో ఎక్కు మంది ఉన్నత విద్యావంతులు. ముఖ్యంగా, సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే మహిళా టెక్కీలు కావడం గమనార్హం. దీనిపై ఓ మహిళా వైద్యురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ జంటకు కౌన్సింగ్ ఇస్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: భారతదేశపు దిగ్గజ ప్రైవేట్ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ లైఫ్ తమ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజలకు సాధికారత కల్పించడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించే తమ థాంక్స్ ఏ డాట్ ఇంటరాక్టివ్ సెషన్లను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్‌లో నిర్వహించింది. బ్రెస్ట్ హెల్త్ అనేది సర్వసాధారణంగా చర్చించుకోతగిన విషయమనే అవగాహనను పెంపొందించేందుకు అలాగే నివారణ చర్యల గురించి చర్చించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది.
కలబంద రసం ఆరోగ్య రహస్యాలు
అలోవెరాతో ఆరోగ్యం, అందం, ఔషధ గుణాల లభిస్తాయి. అలోవెరా జెల్ చర్మానికి రేడియేషన్ నష్టం నుండి రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి9, విటమిన్ బి12 ఉంటాయి. అలోవెరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కలబంద రసం తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. ఖాళీ కడుపుతో కలబంద రసం తీసుకోవడం వల్ల శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా రసం చిగుళ్ళలో రక్తస్రావం తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద పానీయం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమర్థవంతంగా తగ్గుతాయి. అలోవెరా జెల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది, ఫలితంగా సోరియాసిస్ సమస్యను ఎదుర్కొనగలదు.